ఏపీ: నిరుద్యోగ యువతకు షాక్!!

Header Banner

ఏపీ: నిరుద్యోగ యువతకు షాక్!!

  Fri Feb 16, 2024 15:00        Employment, Politics

గత నాలుగు సంవత్సరాలుగా ఉద్యోగాలు కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు షాక్ తగిలింది.

ఒకేరోజు ఫిబ్రవరి 25న రెండు పరీక్షలు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిఓ మెయిన్ ఎగ్జామ్ ఫిబ్రవరి 25

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రూప్ టు పరీక్ష తేదీ కూడా ఫిబ్రవరి 25 తేదీలు నిర్ణయించడంతో అయోమయంలో నిరుద్యోగ యువత.

కొంతమంది వల్ల చెడ్డపేరు వస్తోంది!! నా మాటలకు కట్టుబడి ఉన్నా!! పవన్ కల్యాణ్...

నిన్న సాయంత్రం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిఓ ఫలితాలు విడుదలయ్యాయి.దానిలో క్వాలిఫై అయిన అభ్యర్థులు రేపు ఫిబ్రవరి 25న మెయిన్స్ పరీక్ష అంటూ హాల్ టికెట్లు విడుదలదల చేశారు.

అయితే ఎంతో కాలంగా గ్రూపు 2 ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు... స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్స్ ఎగ్జామ్ గ్రూప్ పరీక్ష కూడా ఓకే రోజు కావడంతో దిక్కుతోచని స్థితిలో నిరుద్యోగ ఆందోళన చెందుతున్నారు. బ్యాంక్ మెయిన్ ఎగ్జామ్ కు సెలెక్ట్ అయిన అభ్యర్థులు గ్రూప్ టు పరీక్షలు రాయడానికి అవకాశం లేకుండా పోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు.

పిచ్చిపిచ్చి కూతలు కూస్తే పరిష్కారం ప్రజలే !! చంద్రబాబు మాస్ స్పీచ్!!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిఓ మెయిన్ ఎగ్జామ్ ఫిబ్రవరి 25

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రూప్ టు పరీక్ష తేదీ కూడా ఫిబ్రవరి 25

చాలా కాలం తర్వాత ఏపీ ప్రభుత్వం గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే గ్రూప్ 2 పరీక్షకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ యువత ఏదో ఒక పరీక్ష వదులుకోవాల్సివస్తోంది.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెంటనే స్పందించి యువతకు సాయం చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు ప్రభుత్వ ఉద్యోగాల పరీక్ష డేటు గాని, బ్యాంకు పరీక్ష తేదీ గాని మార్చాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మరిన్ని వార్తలు చూడండి:

ఏఐ(AI)తో ఉద్యోగాలకు ముప్పు లేనట్లే! ఎంఐటీ తాజా అధ్యయనం...

చంద్రబాబు రాష్ట్రానికి, దేశానికి "తరగని హిమ శిఖరం" అంత! మీరే మాకు కావాలి!

మాచర్లలో హైటెన్షన్!! ఎంపీ అభ్యర్థి సామాజిక వర్గంపై దాడి??

 

 

తెలుగు ప్రవాసులకు  ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp group

Telegram group

Facebook group


   #UnEmployee #Group2 #BankExam #2024JaganNoMore #JaganCastePolitics #YCPCheepPolitics #FailedCMJagan #FailedSystem #AndhraPravasi #Pravasi #Election2024 #apelection #andhrapradesh