బాపట్ల ఎమ్మెల్యే రఘుపతిపై విమర్శలు గుప్పించిన సతీశ్! బాపట్లను అభివృద్ధి చేసింది మేమే అని మాయమాటలు!
Mon Feb 19, 2024 21:03 India, Politicsబాపట్ల ఎమ్మెల్యే రఘుపతిపై విమర్శలు గుప్పించిన మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీశ్ – ఎమ్మెల్యే అవినీతిని ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచుతా – బాపట్లను నిలువునా దోచుకున్న అవినీతి తిమింగలం రఘుపతి – ఎమ్మెల్యే చేతిలో మోసపోయిన వారికి ప్రభుత్వం మారాక న్యాయం చేస్తా – బాపట్లలో ఇంత అవినీతి ఎమ్మెల్యేను ఎప్పుడూ చూడలేదు
ఇంకా చదవండి: చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడిన జడ్జి లీలావతి! గుంటూరులో డయేరియా మరణాలు అధికం!
– క్విడ్ ప్రో కోను రాష్ట్రంలో పరిచయం చేసిన వ్యక్తి.. కోనా ప్రభాకర్ రావు – రాజ్యాంగ పదవుల్లో అవినీతి చేసి మీ తండ్రి సస్పెండైంది నిజం కాదా? – మీ కుటుంబమే బాపట్లను అభివృద్ధి చేసిందనే మాయమాటలు చెప్పకండి – రెండు సార్లు ఓడినా 3 వేల మంది పేదలకు ఉపాధి కల్పించా – మరో 15 రోజుల తర్వాత రఘుపతి మాట వినేవారు ఉండరు : మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీశ్
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఈ పెళ్లి వేడుక ఎప్పటికీ గుర్తుండి పోతుందంటూ హర్షం వ్యక్తం! జోధ్‌పుర్ ప్యాలెస్‌లో ఘనంగా జరిగిన పెళ్లి!
భీమవరం నుంచి బరిలోకి దిగుతున్న పవన్!! రేపటి నుంచి బస అక్కడే??
పాకిస్తాన్ కొత్త పీఎం షాక్! అక్రమాల వెనుక సీఈసీ, సీజే హస్తం.. భారీగా రిగ్గింగ్.. పాక్ ఎన్నికల ఫలితాల్లో ట్విస్ట్!
భర్త ఫోన్ లాక్కున్నాడు అని భార్య ఆత్మహత్య! ఇదేంట్రా బాబు.. ఇది ఎక్కడ విడ్డూరం.. అదేంటో తెలుసుకోండి!
ఫొటోగ్రాఫర్ కృష్ణను హైదరాబాద్ కు తరలింపు! దాడి జరుగుతుంటే పోలీసులు సినిమా చూస్తున్నారా?
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి
#AndhraPravasi #TDP #Bapatla #BapatlaMLP #Bapatlanews #Telugudesum #MLCAnnamSatish #KonaPrabhakarRao #AndhraPravasi #APNews #APPolitics
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.