కువైట్: నిషేధించబడ్డ ఈ 8 దేశాల ప్రజలకు శుభవార్త! మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్!
Tue Feb 20, 2024 12:37 Gulf News, Kuwaitకువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ నిషేధించబడిన 8 దేశాల ప్రజలకు శుభవార్త తెలిపింది. నిషేధించబడిన 8 దేశాల ప్రజలు కువైట్ కి రావడానికి విసిట్ వీసా అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు రిటర్న్ ఫ్లైట్ టికెట్ కూడా చూపించాల్సి ఉంటుంది. కానీ ఇకనుండి అవసరం లేకుండా వీసా అప్లికేషన్ ఒక్కటే సబ్మిట్ చేస్తే సరిపోతుంది. నిషేధించబడ్డ 8 దేశాలు ఏవి అంటే ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్, లెబనాన్, పాకిస్తాన్, సిరియా, యమన్ మరియు సుడాన్. ఈ దేశాల ప్రజలకు ఇది శుభవార్త అనే చెప్పొచ్చు.
మరి కొన్ని తాజా కువైట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అనంతలోకాలకు మార్గాలు... అనకాపల్లి రహదారులు! - నారా లోకేష్
గన్నవరం విమానాశ్రయంలో విమానాల ల్యాండింగ్ కు అంతరాయం!!
ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ పై వివరణ ఇచ్చిన ఎన్నికల సంఘం!! వైరల్ గా ఫేక్ న్యూస్!!
నేడు (20-2-2024) యువనేత నారా లోకేష్ శంఖారావం వివరాలు!!
కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయండి!! లోకేష్ కు విజ్ఞప్తి!!
నేటి నుంచి కుప్పంలో నారా భువనేశ్వరి "నిజం గెలవాలి" పర్యటన
అనకాపల్లి శంఖారావం సభలో లోకేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు!! మంత్రి అమర్నాథ్ కు కోడిగుడ్డు!!
చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడిన జడ్జి లీలావతి! గుంటూరులో డయేరియా మరణాలు అధికం!
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి
#AndhraPravasi #Kuwait #KuwaitNews #KuwaitUpdates #Gulf #GulfCountries #GulfNews #GulfUpdates #TeluguMigrants #IndianMigrants #AndhraMigrants #Migrants #TelanganaMigrants
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.