మంగళగిరి తాజా సర్వేలతో వైసీపీ అధిష్టానానికి షాక్! ఓటమి భయంతో అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగులు!

Header Banner

మంగళగిరి తాజా సర్వేలతో వైసీపీ అధిష్టానానికి షాక్! ఓటమి భయంతో అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగులు!

  Tue Feb 20, 2024 14:16        Politics

అమరావతి: మంగళగిరి తాజా సర్వేలతో వైసీపీ అధిష్టానానికి షాక్ – ఓటమి భయంతో అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగులు – ఓటమి ఎలాగూ తప్పదు.. మెజార్టీనైనా తగ్గించాలని యోచనలో జగన్ – మంగళగిరి నియోజకవర్గ ప్రజల్లో రాజధాని అంశం చాపకింద నీరులా వైసీపీని ముంచేస్తుందన్న తాజా సర్వేలు – ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చినా..

 

ఇంకా చదవండి:  కామినేని శరత్‌కు NTR నాణెం బహుకరణ! అమెరికాలో ఘనంగా జరిగిన వేడుక!

 

మంగళగిరిలో మాత్రం లోకేశ్ ను ఓడించాలనే యోచనతో సర్వశక్తులు ఒడ్డుతున్న జగన్ – టీడీపీ వైపే ఉన్నామని తాజా సర్వేల్లో నియోజకవర్గ ప్రజలు వెల్లడి – దీంతో తిరిగి ఎమ్మెల్యే ఆర్కేను పార్టీలోకి తీసుకొచ్చే యోచనలో వైసీపీ – పావులు కదుపుతున్న ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, విజయసాయిరెడ్డి – కాసేపట్లో సీఎం జగన్ తో భేటీ అంటూ వైసీపీ అనుకూల మీడియాకు లీకులు

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బాపట్ల ఎమ్మెల్యే రఘుపతిపై విమర్శలు గుప్పించిన సతీశ్! బాపట్లను అభివృద్ధి చేసింది మేమే అని మాయమాటలు!

 

తెలంగాణలో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైంది! వయోపరిమితి పెంపు ఎందుకు ఆలస్యం చూడండి!

 

దాదాపు 1,650 మందికి ప్రత్యక్షంగా ఉపాధి! కర్ణాటకలో టాటా గ్రూప్ భారీగా పెట్టుబడులు!

 

అత్యంత శక్తిమంతమైన పాస్ పోర్టుల జాబితాలో భారత్ ర్యాంకు! పాస్ పోర్టుతో 194 దేశాలకు వీసా లేకుండా ప్రయాణం!

 

ఫీజు రీయింబర్స్ పేరుతో విద్యార్థులను మోసం!! సంక్షేమ పథకాలు మొదలుపెట్టిందే టీడీపీ!!- నారా లోకేష్

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Mangalagiri #YSRCP #AndhraPravasi #APPolitics #APNews #MangalagiriYSRCP #Politics #Amaravati #TDP #TDPNews