దాదాపు 1,650 మందికి ప్రత్యక్షంగా ఉపాధి! కర్ణాటకలో టాటా గ్రూప్ భారీగా పెట్టుబడులు!

Header Banner

దాదాపు 1,650 మందికి ప్రత్యక్షంగా ఉపాధి! కర్ణాటకలో టాటా గ్రూప్ భారీగా పెట్టుబడులు!

  Mon Feb 19, 2024 21:39        Business, Employment

టాటా గ్రూప్‌ కంపెనీలైన ఎయిరిండియా, ‘టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌’ కర్ణాటకలో రూ.2,300 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి.

 

ఇంకా చదవండి:  తెలంగాణలో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైంది! వయోపరిమితి పెంపు ఎందుకు ఆలస్యం చూడండి!

 

దీనివల్ల దాదాపు 1,650 మందికి ప్రత్యక్షంగా ఉపాధి... లభించనున్నట్లు కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు.

 

ఇంకా చదవండి:  బాపట్ల ఎమ్మెల్యే రఘుపతిపై విమర్శలు గుప్పించిన సతీశ్! బాపట్లను అభివృద్ధి చేసింది మేమే అని మాయమాటలు!

 

ఈ మేరకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, భారీ, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి ఎం.బి.పాటిల్‌ సమక్షంలో ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదిరింది.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఈ పెళ్లి వేడుక ఎప్పటికీ గుర్తుండి పోతుందంటూ హర్షం వ్యక్తం! జోధ్‌పుర్ ప్యాలెస్‌లో ఘనంగా జరిగిన పెళ్లి!

 

భీమవరం నుంచి బరిలోకి దిగుతున్న పవన్!! రేపటి నుంచి బస అక్కడే??

 

పాకిస్తాన్ కొత్త పీఎం షాక్! అక్రమాల వెనుక సీఈసీ, సీజే హస్తం.. భారీగా రిగ్గింగ్.. పాక్ ఎన్నికల ఫలితాల్లో ట్విస్ట్!

 

భర్త ఫోన్ లాక్కున్నాడు అని భార్య ఆత్మహత్య! ఇదేంట్రా బాబు.. ఇది ఎక్కడ విడ్డూరం.. అదేంటో తెలుసుకోండి!

 

ఫొటోగ్రాఫర్ కృష్ణను హైదరాబాద్ కు తరలింపు! దాడి జరుగుతుంటే పోలీసులు సినిమా చూస్తున్నారా?

 

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #TaTa #TATAGroup #TataAdvancedSystemsLtd #Jobs