తెలంగాణలో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైంది! వయోపరిమితి పెంపు ఎందుకు ఆలస్యం చూడండి!
Mon Feb 19, 2024 21:19 Employment, Indiaతెలంగాణలో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైంది.. 563 పోస్టులతో టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ నెల 23వ తేదీ నుంచి మార్చి 14వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ప్రభుత్వం వయోపరిమితిని 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచింది.. మార్చి 14న సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తారు. మే/జూన్ నెలల్లో ప్రిలిమినరీ పరీక్షలు, సెప్టెంబర్/అక్టోబర్ నెలల్లో మెయిన్స్ నిర్వహిస్తారు..
ఇంకా చదవండి: బాపట్ల ఎమ్మెల్యే రఘుపతిపై విమర్శలు గుప్పించిన సతీశ్! బాపట్లను అభివృద్ధి చేసింది మేమే అని మాయమాటలు!
పోస్టుల వివరాలు, వయో పరిమితి, వేతనం తదితర పూర్తి వివరాలతో ఈ రోజు సాయంత్రం నోటిఫికేషన్ విడుదల అయింది. దరఖాస్తు తర్వాత ఎడిట్ చేసుకునేందుకు 23 మార్చి ఉదయం 10 గంటల.. నుంచి 27 మార్చి.. సాయంత్రం 5 గంటల.. వరకు అవకాశం కల్పించారు. హాల్ టిక్కెట్‌ను ఏడు రోజుల ముందు నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఈ పెళ్లి వేడుక ఎప్పటికీ గుర్తుండి పోతుందంటూ హర్షం వ్యక్తం! జోధ్‌పుర్ ప్యాలెస్‌లో ఘనంగా జరిగిన పెళ్లి!
భీమవరం నుంచి బరిలోకి దిగుతున్న పవన్!! రేపటి నుంచి బస అక్కడే??
పాకిస్తాన్ కొత్త పీఎం షాక్! అక్రమాల వెనుక సీఈసీ, సీజే హస్తం.. భారీగా రిగ్గింగ్.. పాక్ ఎన్నికల ఫలితాల్లో ట్విస్ట్!
భర్త ఫోన్ లాక్కున్నాడు అని భార్య ఆత్మహత్య! ఇదేంట్రా బాబు.. ఇది ఎక్కడ విడ్డూరం.. అదేంటో తెలుసుకోండి!
ఫొటోగ్రాఫర్ కృష్ణను హైదరాబాద్ కు తరలింపు! దాడి జరుగుతుంటే పోలీసులు సినిమా చూస్తున్నారా?
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి
#AndhraPravasi #TSPSC #Telangana #TelanganaNews #Emplloyment #groupexams #Group1Exam #Group1
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.