శరత్ అక్రమ అరెస్ట్‌ను ఖండించిన చంద్రబాబు!! అధికారులకు వార్నింగ్!!

Header Banner

శరత్ అక్రమ అరెస్ట్‌ను ఖండించిన చంద్రబాబు!! అధికారులకు వార్నింగ్!!

  Fri Mar 01, 2024 06:23        Politics

అమరావతి : శరత్ అక్రమ అరెస్ట్‌ను ఖండించిన టీడీపీ అధినేత చంద్రబాబు... ప్రత్తిపాటి శరత్ అరెస్ట్ ముమ్మాటికి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యే... ఎన్నికల వేళ జగన్ కక్ష సాధింపు రాజకీయాలు తీవ్రమయ్యాయి... ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంతో వ్యవస్థలను అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలను వేధిస్తున్నారు. APSDRI ద్వారా అక్రమ కేసులతో టీడీపీ నేతలను వేధిస్తున్నారు.

 

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

APSDRI ఎందుకు ఏర్పడింది.. అసలు లక్ష్యాలేమిటి? మూడేళ్లుగా వాళ్లు పెట్టిన కేసులెన్ని? ఎవరెవరిపై కేసులు పెట్టారనే వివరాలు ప్రభుత్వం బయటపెట్టగలదా?  ప్రతిపక్షాలను వేధించేందుకు సీఐడీని జేబు సంస్థగా మార్చుకున్నట్లే... APSDRI ద్వారానూ రాజకీయ కక్షలను తీర్చుకుంటోంది.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఎన్నికల వేళ పార్టీల అభ్యర్థులను బలహీన పరిచేందుకే ఈ కుట్రలు. APSDRI బెదిరింపులు, వేధింపులు భరించలేక వివిధ వర్గాల వ్యాపారులు కోర్టుకు వెళ్లింది వాస్తవం కాదా?  40 రోజుల్లో ఇంటికి పోయే వైసీపీకి అనుబంధ విభాగ సభ్యులుగా పనిచేస్తే... అధికారులు మూల్యం చెల్లించక తప్పదు అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు...

 

ఇవి కూడా చదవండి:

ప్రత్తిపాటి భార్య, కుమారుడు పై మాచవరంలో కేసు నమోదు!! అదుపులోకి తీసుకున్న పోలీసులు!!

 

కొడుకు ఆచూకీ కోసం కన్నీరు పెట్టిన ప్రత్తిపాటి!! అది జరిగిన కొన్ని గంటల్లోనే కేసు??

 

సైకిల్ కి అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్లిపోండి... కార్యకర్తలకు భువనమ్మ పిలుపు..

 

వైసీపీ ఎమ్మెల్యే తో వేమిరెడ్డి భేటీ!! టీడీపీ కోసమేనా??

 

వరంగల్ టికెట్ కోసం సీనియర్లతో పోటీ పడుతున్న ఎన్నారై ప్రవీణ్!! ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరితో ఢిల్లీలో భేటీ

 

ఐదుగురు రెడ్ల కోసం 5 కోట్ల ప్రజలు తిప్పలు!! మక్కెలు విరగ్గొడతాం!! 'జెండా' సభలోపవన్ కల్యాణ్

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #Chilakaluripet #PrattipatiPullarao #NaraChandraBabuNaidu #2024JaganNoMore #JaganCastePolitics #YCPCheepPolitics #FailedCMJagan #FailedSystem #AndhraPravasi #Pravasi #Election2024 #apelection #andhrapradesh #BabuSuper6