అమరావతి: ట్విట్టర్‍లో వైఎస్ షర్మిల పోస్ట్!! గుట్టల్ని కొట్టడం, పోర్టులను అమ్మడం, భూములను మింగడం..

Header Banner

అమరావతి: ట్విట్టర్‍లో వైఎస్ షర్మిల పోస్ట్!! గుట్టల్ని కొట్టడం, పోర్టులను అమ్మడం, భూములను మింగడం..

  Wed Mar 06, 2024 13:36        Politics

అమరావతి: ట్విట్టర్‍లో వైఎస్ షర్మిల పోస్ట్ - విశాఖలో పాలన ప్రారంభించేందుకు ఇన్నాళ్లు ఏం అడ్డొచ్చింది? - పరిపాలన రాజధాని అని చెప్పి విశాఖ ప్రజలను మూడేళ్లుగా మోసం చేయడం మీ చేతకాని కమిట్‍మెంట్ - ఐటీ హిల్స్ నుంచి దిగ్గజ కంపెనీలు వెళ్లిపోతున్నా చూస్తూ ఉండటం మీ రోడ్ మ్యాప్?

 

ఇంకా చదవండి: బాగా దోపిడీ చేసినవారికి జగన్ ప్రమోషన్ ఇచ్చారు! హైకోర్టులో నాలుగు కేసులు: దూళిపాళ్ల నరేంద్ర

 

- ఆంధ్రుల తలమానికం వైజాగ్ స్టీల్ ను కేంద్రం అమ్మేస్తుంటే ప్రేక్షక పాత్ర వహించడం మీ విజన్ - రైల్వే జోన్ పట్టాలు ఎక్కకపోయినా మౌనం వహించడం మీకు ప్రాక్టికల్ - గుట్టల్ని కొట్టడం, పోర్టులను అమ్మడం, భూములను మింగడం ఇదే విశాఖపై వైసీపీ విజన్ - ఇప్పుడు ఎన్నికల ముందు పదేళ్ల వ్యూహాల పేరుతో కొత్త నాటకాలు కాదా ? : వైఎస్ షర్మిల



మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కన్నడ పరిశ్రమలో ఓ హీరోతో ప్రేమలో.. దయచేసి అలా చూడటం మానుకోండి!!

 

ప్రపంచ వ్యాప్తంగా ఆగిపోయిన ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్ సేవలు!!

 

మీడియా దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ!! ఆ దెబ్బకు బాక్స్ ఆఫీస్ వద్దే బోల్తా!!

 

సింగపూర్: ప్రవాసులకు పెరగనున్న జీతం! త్వరలో అమలులోకి! ప్రభుత్వ ప్రకటన!

 

ఈ టాబ్లెట్స్ వాడుతున్నారా?? వెంటనే మానేయండి లేదంటే హైరిస్క్!!

 

తానా ఫౌండేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటు! వివరాలు ఇవే!

 

ఒమన్: వాతావరణ అలర్ట్! భారీ వర్షాలు! హెచ్చరికలు జారీ!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Amaravati #sharmila #YCP #Sharmilasocialmediapost #AndhraPradesh #APNews #APpolitics