గవర్నర్ తొలగించక ముందే రాజీనామా చెయ్యి! గౌతమ్ సవాంగ్ కు తీవ్ర హెచ్చరిక! తప్పు చేసినా బొకాయింపు

Header Banner

గవర్నర్ తొలగించక ముందే రాజీనామా చెయ్యి! గౌతమ్ సవాంగ్ కు తీవ్ర హెచ్చరిక! తప్పు చేసినా బొకాయింపు

  Mon Mar 18, 2024 16:34        Politics

ఏపీపీఎస్సీ ఛైర్మన్‍గా కొనసాగే అర్హత సవాంగ్‍కి లేదు... మా దగ్గర ఉన్న ఆధారాలతో వస్తా... మీడియా సమక్షంలో సవాంగ్ చర్చకు సిద్దమా? తప్పు చేసి కూడా ఇంకా బుకాయించటం ఏంటి?  గవర్నర్ తొలగించకముందే సవాంగ్ రాజీనామా చేయాలి... గ్రూప్-1 పరీక్షకు సంబంధించి 2021 డిసెంబర్ 2022 ఫిబ్రవరి మధ్య మాన్యువల్ వాల్యుయేషన్ జరిగిందనటానికి ఆధారాలు బయటపెట్టారు.

 

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

 

వాల్యుయేషన్ తర్వాత కోర్టును కూడా తప్పుదోవ పట్టించాలని చూశారు. 2022 మార్చి 25 నుంచి మాన్యువల్ మూల్యంకనం జరిగినట్లు రెండు సార్లు కోర్టుకు తప్పుడు అఫిడవిట్ కూడా ఇచ్చారు... ఏపీపీఎస్సీలో అక్రమాలు చేసి యువత గొంతు నులిమేశారు... ఓసారి వాల్యూయేషన్ అయ్యాక రెండోసారి ఎలా చేస్తారు?  సీతారామాంజనేయులు రెండోసారి వాల్యూయేషన్ జరపాలని లేఖ రాశారు రెండోసారి వాల్యూయేషన్ చేయలేదని కోర్టులకు చెప్పారు.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మాన్యువల్ వాల్యూయేషన్ చేయించకపోతే  హాయ్‍ల్యాండ్ వారికి రూ.20 లక్షలు ఎందుకు చెల్లించారు? స్ట్రాంగ్ రూమ్, డీలక్స్ రూమ్‍ల వంటి వాటిని జీఎస్టీతో కలిసి రూ.20 లక్షల 6 వేలు చెల్లించారు... బందోబస్తుకు కర్నూలు నుంచి వచ్చిన 30 మంది పోలీసులను పిలిపించి మాట్లాడుదామా గౌతమ్ సవాంగ్? వాల్యూయేషన్ చేయించకోతే పోలీసులను ఎందుకు పంపారు? అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ తెలిపారు.

 

ఇవి కూడా చదవండి:

మేదరమెట్ల దగ్గర ఎమర్జెన్సీ రన్ వే!! సక్సెస్‍ఫుల్‍గా విమానాల ట్రయల్ రన్!! పెద్ద సంఖ్యలో ప్రజలు!!

 

ఈసీ (EC) తొలివేటు!! ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉద్యోగిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు!!

 

జెండాలు వేరు కావొచ్చు.. మా అజెండా ఒక్కటే !! ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగం

 

చిలకలూరిపేటలో సభపై ప్రధాని మోదీ ట్వీట్! కీలక వ్యాఖ్యలు!

 

సభ అనంతరం చంద్రబాబు పవన్ తో మోడీ భేటీ! బాబు అరెస్టు ఆరోగ్యం పై ఆరా!

 

ఏపీ ఫైబర్ నెట్ బరితెగింపుపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు!! కోడ్ ఉల్లంఘించిన వారిపై చర్యలు!!

 

ఓటర్ల కోసం ప్రత్యేక యాప్!! ఒక్క మెసేజ్ చాలు 100 నిమిషాల్లో మీ ముందు!

 

Evolve Venture Capital  

  

రెండోసారి ఓటు వేయడానికి వస్తే కేస్!! సూర్యాస్తమయం తర్వాత నో ఎంట్రీ!! సీఈసీ!

 

ఎన్నికల సంవత్సరంగా 2024!! ప్రపంచ చూపంతా భారత్ వైపే!! మాకు సవాల్... సీఈసీ

  

ఎన్నికల కమీషన్ ముఖ్య నిఘా వీటిమీదే!! డిజిటల్ పేమెంట్స్ డేంజర్!! తప్పేదైనా చర్యలు తీవ్రం!!

  

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #GowthamSawang #2024JaganNoMore #JaganCastePolitics #YCPCheepPolitics #FailedCMJagan #FailedSystem #AndhraPravasi #Pravasi #Election2024 #apelection #andhrapradesh