ఏపీ ప్రభుత్వానికి RBI నుంచి రూ.4 వేల కోట్ల అప్పు!! అత్యధికంగా అప్పు తెచ్చిన రాష్ట్రంగా రికార్డు

Header Banner

ఏపీ ప్రభుత్వానికి RBI నుంచి రూ.4 వేల కోట్ల అప్పు!! అత్యధికంగా అప్పు తెచ్చిన రాష్ట్రంగా రికార్డు

  Tue Apr 02, 2024 16:31        Politics

ఏపీ ప్రభుత్వానికి RBI నుంచి రూ.4 వేల కోట్ల అప్పు... సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా అప్పు తెచ్చిన ప్రభుత్వం... రూ.వెయ్యి కోట్ల అప్పుకు 17 ఏళ్ల కాలానికి 7.46 శాతం వడ్డీతో రుణం... మరో వెయ్యి కోట్లు 7.46 శాతం వడ్డీతో 10 ఏళ్లకు అప్పు...

 

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇంకో రూ.వెయ్యి కోట్లు 7.46 శాతం వడ్డీతో 20 ఏళ్లకు రుణం... రూ.500 కోట్లు 7.39 శాతం వడ్డీతో 6 ఏళ్లకు, ఇంకో రూ.500 కోట్లు 7.46 శాతంతో 18 ఏళ్లకు అప్పు తెచ్చిన సర్కార్... దేశంలో అత్యధికంగా అప్పు తెచ్చిన రాష్ట్రంగా రికార్డుల్లోకి ఎక్కిన ఏపీ

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి: 

నందిగామలో వైసీపీ దారుణం!!ఎమ్మెల్యేని ప్రశ్నించినందుకు విచక్షణా రహితంగా దాడి!! రౌడీ బ్రదర్స్ తీరుకు ఖంగుతిన్న ప్రజలు

 

 

భవన నిర్మాణ కార్మికులతో లోకేశ్ మాటామంతీ!! ఆవేదన పంచుకున్న కూలీలు!!

 

రేపటి నుంచి చంద్రబాబు రెండో విడత ప్రజాగళం!! షెడ్యూల్ ఇదే!!

 

అమల్లోకి వచ్చిన ఒక వాహనం.. ఒక ఫాస్టాగ్!! ఇక ఆ వాడకం కు చెక్!!

 

తీహార్ జైలుకు ఢిల్లీ సీఎం!!

 

Evolve Venture Capital  

 

కాకినాడ: గుడిలో వైసీపీ నేత వీరంగం!! అర్చకుడి పై కాలితో దాడి!! నివ్వెరపోయిన భక్తులు!!

 

ట్యాక్స్ పేయర్స్‌కి గుడ్‌న్యూస్!! లక్ష వరకు పెండింగ్ ట్యాక్స్ మాఫీ!!

 

సీనియర్లకు ఇదే మంచి ఆఫర్!! లక్ష జమచేస్తే చాలు ఎంత లాభమో!!

  

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 


   #RBI #AndhraPravasi #AndhraPradesh #ReserveBankOIndia #TeluguMigrants #AndhraPradesh #YCP