మీకు రూ.10 ఇచ్చి రూ.100 దోచుకున్నారు.. రూ.8 కోట్లు ఖర్చుపెట్టి ఆనాడు.. స్వార్థం కోసం దోపిడీ.. చంద్రబాబు

Header Banner

మీకు రూ.10 ఇచ్చి రూ.100 దోచుకున్నారు.. రూ.8 కోట్లు ఖర్చుపెట్టి ఆనాడు.. స్వార్థం కోసం దోపిడీ.. చంద్రబాబు

  Sun Apr 28, 2024 15:20        Politics

నెల్లూరు జిల్లాలో రెండో రోజు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన చేయడం జరిగింది.  టీడీపీ హయాంలోనే ముస్లింలకు న్యాయం జరిగింది. పరిపాలన అంటే ప్రజారంజకంగా ఉండాలి. ప్రజల కోసం పరిపాలించాలి.. స్వార్థం కోసం దోపిడీ చేసి ప్రజలను మోసం చేస్తే గుణపాఠం చెబుతారు. ముస్లిం సంక్షేమం కోసం టీడీపీ ఎంతో కృషి చేసింది. జగన్ పాలనలో ఖర్చులు పెరిగాయి.. ఆదాయం తగ్గింది. రాష్ట్రానికి పరిశ్రమలు తేవాల్సిందిపోయి.. ఉన్నవి తరిమేశారు. సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచేవాడే నాయకుడు.

 

ఇంకా చదవండి: రాయచోటిలో రాష్ట్ర ప్రైవేటు విద్యా సంస్థల ఐకాస సమావేశం! రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు..

 

హైదరాబాద్‍ లో ఉర్దూ వర్శిటీ ఏర్పాటు చేశాం. హైదరాబాద్ లో హజ్ హౌస్ నిర్మించి మిమ్మల్ని మక్కా పంపించాం.. కడప, విజయవాడలో హజ్ హౌస్‍లు నిర్మించాం.. రూ.8 కోట్లు ఖర్చుపెట్టి ఆనాడు షాదీమంజిల్ కట్టించాం.. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క భవనమైనా కట్టించారా? - మీకు రూ.10 ఇచ్చి రూ.100 దోచుకున్నారు. నిత్యావసరాలు సహా అన్నింటి ధరలు పెరిగాయి. నాసిరకం మద్యంతో కిడ్నీలు పాడై చనిపోతున్నారు. రొట్టెల పండుగను రాష్ట్ర స్థాయి పండుగ చేశాం.. అబ్దుల్ కలాం నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేశాం. వైసీపీ పాలనలో ముస్లింలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగాయి. మహిళలకు నెలకు రూ.1500 చొప్పున అందిస్తాం. తల్లికి వందనం కింద రూ.15 వేలు ఇచ్చే బాధ్యత నాది అని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

NRI ల ద్వారా 10,25,000 కోట్ల విదేశీ మారకం భారత్ కు! 88 లక్షల గల్ఫ్ కార్మికుల సంక్షేమం ఎక్కడ? గల్ఫ్ జేఏసీ సూటి ప్రశ్నలు!

 

సింగపూర్, హాంగ్‌కాంగ్ విధించిన నిషేధంపై! ఎమ్‌డీహెచ్ మసాలా స్పందన! 100 శాతం సేఫ్!

 

తస్మాత్ జాగ్రత్త! ఫేషియల్ వల్ల వ్యాపిస్తున్న హెచ్ఐవీ! కానీ దాని ఆదరణ మాత్రం తగ్గడంలేదు!

 

యాత్రా తరంగిణి 18: అగస్త్య మహర్షి సందర్శించిన మోపిదేవి క్షేత్రం! అక్కడ జరిగే ప్రత్యేక పూజలు, పురస్కారాలు!

 

తస్మా జాగ్రత్త! మీ పిల్లలకి నెస్లే ఫుడ్స్‌ పెడుతున్నారా? అయితే ఇప్పుడే అప్రమత్తం అవ్వండి.. భారత్‌లో నెస్లే నిబంధనల ఉల్లంఘన!

 

అమెజాన్​ గ్రేట్​ సమ్మర్​ సేల్.. ఎప్పుడు మొదలవుతుందంటే.. ఈసారి అమెజాన్ లో సమ్మర్ సేల్ అదిరిపోయింది గురు..

 

సింగపూర్ ఎయిర్ లైన్స్ నకిలీ పైలెట్ హల్ చల్! పలు నరాల్లో నిందితుడు! అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #TDP #ChandrababuSpeech #Jagan #AndhraPradesh #APpolitics #APNews