వైకాపా కౌన్సిలర్ వేధింపులు భరించలేక మహిళ ఆవేదన! బంగారం కోసం లైంగిక వేధింపులు, చెప్పుతో దాడి!

Header Banner

వైకాపా కౌన్సిలర్ వేధింపులు భరించలేక మహిళ ఆవేదన! బంగారం కోసం లైంగిక వేధింపులు, చెప్పుతో దాడి!

  Fri Sep 20, 2024 19:55        Politics

వైకాపా పాలనలో వేధింపులకు గురైన మహిళలు మీడియా ఎదుటకు వచ్చి తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వైకాపాకు చెందిన కౌన్సిలర్ ఒకరు తనను అనేకసార్లు లైంగికంగా వేధించాడని, చెప్పుతో కూడా కొట్టాడని ఓ బాధిత మహిళ మీడియా ఎదుట ఆరోపించింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన ఓ మహిళ వాలంటీర్గా పనిచేసేది. ఆ సమయంలో ఆమె భర్త అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో భర్త వైద్య ఖర్చుల కోసం.. అదే పట్టణానికి చెందిన కౌన్సిలర్ హైదర్ వద్ద బంగారాన్ని తాకట్టు పెట్టి కొంత డబ్బు తీసుకుంది. కొన్ని రోజుల తర్వాత ఆ మహిళ డబ్బు చెల్లిస్తానని, తన బంగారం తిరిగివ్వాలని హైదర్ను కోరింది. హైదర్.. ఆ బంగారాన్ని ఆమెకు తిరిగి ఇవ్వకపోగా అసభ్య పదజాలంతో దూషించాడని, తన పిల్లలను చంపేస్తానని బెదిరింపులకు పాల్పడినట్లు బాధిత మహిళ తెలిపింది.
అంతేకాకుండా బంగారం తిరిగి ఇవ్వమని అడిగినందుకు తనపై, తన కుటుంబసభ్యులపై హైదర్ దాడికి చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. స్థానికులు గాయపడిన తమను పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారని, ప్రస్తుతం చికిత్స పొందుతున్నామని మీడియా ఎదుట వాపోయింది. దీనిపై అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరింది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఉండేదెవరు..? పోయేదెవరు..? జిల్లాల వారీగా నేతలతో జగన్ వరుస భేటీలు! మరికొందరు నేతలు కూడా పక్కచూపులు!

 

ఏపీ స్కూళ్లకు దసరా సెలవుల ప్రకటన! ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే..?

 

నిరుద్యోగులకు ప్రభుత్వం వరం.. ఉచితంగా నెలకు వేలు! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

పవన్ తో భేటీ తర్వాత బాలినేని సంచలన వ్యాఖ్యలు! వైసీపీకి వార్నింగ్ - కూటమికీ ముందస్తుగా!

 

వీసా గొడవ లేదు! పాస్‌ పోర్ట్‌ ఉంటే చాలు.. మూడు గంటల జర్నీ! ఈ దేశానికి పోటెత్తుతున్న భారతీయ టూరిస్టులు!

 

ఏపీ ఎక్కడ బాగుపడిపోతుందా అన్న దిగులు మొదలైంది సైకోకి! సంతోషించాల్సిన సమయంలో జగన్ ఏడుపు!

 

కూటమి ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు హెచ్చరిక! దాని జోలికి వెళ్లొద్దు అని సూచన! ఎందుకంటే..!

 

నేటి నుంచి ఏపీలో ఫ్రీ ఇసుక - బుకింగ్ ఇలా..! అధికారులు నుంచి ఇసుక రవాణా!

 

వైసీపీకి భారీ షాకులు తప్పడం లేదు! బాలినేనితో పాటు జనసేనలో చేరనున్న మరో జగన్ సన్నిహితుడు?

 

మరో పథకానికి పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం! జగన్ హయాంలో పథకాలకు! మరో కీలక నిర్ణయం!

 

ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఆరోజు నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లు!

 

కుటుంబంలో 18 ఏళ్లలోపు పిల్లలు ఉన్నవారికి శుభవార్త! రేపే ప్రారంభం! ఇది అన్ని ఆర్థిక నేపథ్యాల కుటుంబాలకు అందుబాటులో!

 

బీఆర్ఎస్ కు హైకోర్టులో ఊహించని షాక్! పార్టీ ఆఫీసు కూల్చివేయాలని ఆదేశాలు జారీ!

 

కొత్త మద్యం పాలసీకి కేబినెట్ ఆమోదం! బీసీల రిజర్వేషన్ పై కీలక చర్చ!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 




   #andrapravasi #latestupdate #ycp #majiministers #harassment #todaynews #flashnews #womens #torture