ఏపీ ప్రజలకు రెయిన్ అలర్ట్! మరో అల్పపీడనం! ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు!

Header Banner

ఏపీ ప్రజలకు రెయిన్ అలర్ట్! మరో అల్పపీడనం! ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు!

  Fri Sep 20, 2024 14:20        Environment

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు అల్లకల్లోలం సృష్టించాయి. ఈ భారీ వర్షాల కారణంగా ఏపీలో విజయవాడ, తెలంగాణలో ఖమ్మం జిల్లాలను వరదలు ముంచెత్తాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరదల వల్ల కొంత మంది తమ ఇళ్లను కూడా కోల్పోవడం జరిగింది. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించింది. ఏపీలో ఇప్పటికీ వరద బాధితులను ఆదుకోవడానికి దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందిస్తున్నారు. ఈ క్రమంలో మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ను వణికించిన వరణుడు మరోసారి భారీ వర్షాలు కురిపించేందుకు సిద్ధంగా ఉన్నాడు.

 

ఇంకా చదవండిఏపీ ఎక్కడ బాగుపడిపోతుందా అన్న దిగులు మొదలైంది సైకోకి! సంతోషించాల్సిన సమయంలో జగన్ ఏడుపు! 

 

ఇంకా చదవండిగల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి  

 

వివరాల్లోకి వెళితే.. సెప్టెంబర్ 23వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే బంగాళాఖాతంలో ఆగ్నేయంగా వాయుగుండం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఏపీలో రానున్న మూడు రోజులు బలమైన గాలులు వీస్తాయి. దీని ప్రభావంతో నేడు(శుక్రవారం), రేపు (శనివారం) భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. దీంతో ఈ నెల 23, 24వ తేదీ వరకు కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అనకాపల్లి, కోనసీమ, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండడం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు ప్రభుత్వం వరం.. ఉచితంగా నెలకు 3 వేలు! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

పవన్ తో భేటీ తర్వాత బాలినేని సంచలన వ్యాఖ్యలు! వైసీపీకి వార్నింగ్ - కూటమికీ ముందస్తుగా!

 

వీసా గొడవ లేదు! పాస్‌ పోర్ట్‌ ఉంటే చాలు.. మూడు గంటల జర్నీ! ఈ దేశానికి పోటెత్తుతున్న భారతీయ టూరిస్టులు!

 

ఏపీ ఎక్కడ బాగుపడిపోతుందా అన్న దిగులు మొదలైంది సైకోకి! సంతోషించాల్సిన సమయంలో జగన్ ఏడుపు!

 

కూటమి ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు హెచ్చరిక! దాని జోలికి వెళ్లొద్దు అని సూచన! ఎందుకంటే..!

 

నేటి నుంచి ఏపీలో ఫ్రీ ఇసుక - బుకింగ్ ఇలా..! అధికారులు నుంచి ఇసుక రవాణా! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #Environment #Rains #Storms #Nature #AndhraPradesh #WeatherAlert #RainAlert