2 కోట్లు ఇవ్వ‌కుంటే స‌ల్మాన్ ఖాన్‌ను చంపేస్తాం! ముంబై ట్రాఫిక్ పోలీసుల‌కు మెసేజ్!

Header Banner

2 కోట్లు ఇవ్వ‌కుంటే స‌ల్మాన్ ఖాన్‌ను చంపేస్తాం! ముంబై ట్రాఫిక్ పోలీసుల‌కు మెసేజ్!

  Wed Oct 30, 2024 09:57        India

బాలీవుడ్ హీరో స‌ల్మాన్ ఖాన్‌ కు మ‌ళ్లీ బెదిరింపు కాల్స్ వ‌చ్చాయి. రెండు కోట్లు ఇవ్వాల‌ని, లేదంటే చంపేస్తామ‌ని ఆయ‌న్ను బెదిరించారు. గుర్తు తెలియ‌ని వ్య‌క్తి నుంచి ఆ మెసేజ్‌ వ‌చ్చింది. ముంబై ట్రాఫిక్ పోలీసుల‌కు ఆ మెసేజ్ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఒక‌వేళ డ‌బ్బులు చెల్లించ‌కుంటే, అత‌న్ని చంపేస్తామ‌ని ఆ మెసేజ్‌లో వార్నింగ్ ఇచ్చారు. ముంబైలోని వొర్లీ పోలీసులు.. గుర్తు తెలియ‌ని వ్య‌క్తిపై కేసు బుక్ చేసి విచార‌ణ చేప‌ట్టారు.

 

ఇంకా చదవండిషాకింగ్ న్యూస్: లాడ్జ్‌లో ప్రియురాలితో ఎంపీడీవో.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య, పిల్లలు! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

స‌ల్మాన్‌ను బెదిరించిన కేసులో మంగ‌ళ‌వారం 20 ఏళ్ల వ్య‌క్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. బాబా సిద్దిక్ కుమారుడు జీషాన్ సిద్దిక్‌తో పాటు స‌ల్మాన్‌ను ఓ వ్య‌క్తి బెదిరించాడు. నిందితుడిని మొహ‌మ్మ‌ద్ త‌య్యాబ్‌గా గుర్తించారు. అత‌న్ని గుర్ఫాన్ ఖాన్ అని కూడా పిలుస్తారు. నోయిడా సెక్టార్ 39లో అత‌ను ఉంటున్నాడని తెలిసింది. 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేక సమావేశం! ఎప్పుడు - ఎందుకు?

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో ఈరోజు పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! మీ కోసం!

 

ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్‌పై మరో కీలక అప్‌డేట్! 24 గంటల్లో గ్యాస్ సిలిండర్లు డెలివరీ! వాళ్లు డబ్బులు కట్టాల్సిందే!

 

USA: ప్రపంచంలోనే అతి పెద్ద డేటా కంపెనీని సందర్శించిన మంత్రి లోకేష్! పెట్టుబడికి సుముఖం! ఎన్ని కోట్లు అంటే!

 

ఏపీలో రైతులకు భారీ శుభవార్త... ఇకనుంచి రూ.3వేలు! అర్హులు ఎవరు అంటే!

 

ఏపీ రాజకీయాల్లో సంచలనం.. జగన్‌కు భారీ షాక్! పతనం కోరుకుంటున్న వైఎస్ షర్మిల!!

 

దీపావళి పండగ ముందు సామాన్యులకు బ్యాడ్‌న్యూస్! భారీగా పెరిగిన వంటనూనె ధరలు! ఎంతో తెలిస్తే షాక్!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్: ఆ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్! మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు - వారికి పండగే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #India #SalmanKhan #Murder #MurderPlan #Plotting