శ్వాస తీసుకుంటే ఛాతి నొప్పి వస్తుందా? అయితే ఈ సమస్య ఉన్నట్లే!

Header Banner

శ్వాస తీసుకుంటే ఛాతి నొప్పి వస్తుందా? అయితే ఈ సమస్య ఉన్నట్లే!

  Sun Nov 10, 2024 12:00        Health

గ్యాస్ట్రిక్ సమస్య కారణంగా ఛాతి నొప్పి వస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ, ఈ రోజుల్లో చిన్న ఛాతి నొప్పిని కూడా సాధారణ నొప్పిగా భావించకండి. కొన్నిసార్లు అది గుండెపోటుకు ప్రమాదం కావచ్చు. సాధారణంగా శ్వాస సమస్యలతో సంబంధం కలిగి ఉంటే, అది గుండె సంబంధిత వ్యాధికి సంకేతం కావచ్చు. ఇలాంటి సమస్య తరచుగా వస్తుంటే వైద్యుని సలహా తీసుకోవడం మంచిది. మన శరీరంలో కనిపించే కొన్ని లక్షణాలు ఊపిరితిత్తులు అనారోగ్యాన్ని సూచిస్తాయి. తరచుగా తీవ్రమైన ఛాతి నొప్పి, శ్వాస తీసుకునే సమయంలో దగ్గు వస్తే అది ఊపిరితిత్తుల సమస్యకు కారణం అవుతుంది.

 

ఇంకా చదవండి: APNRTS కు 30 కోట్లు కేటాయింపు.. సమన్వయకర్తల నియామకం! ఎన్నారైలకు రోజుకు 100 విఐపి తిరుమల దర్శనాలు! ఐకాన్ టవర్ 2027 కి పూర్తి.. సీఎం చంద్ర బాబు!  

 

ఇంకా చదవండిలోన్ ఈఎంఐ చెల్లించలేని వారికి ఆర్బీఐ గుడ్ న్యూస్! ఇలా చేస్తే ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ప్లూరిసీ: దీర్ఘశ్వాస తీసుకుంటున్నప్పుడు సమస్యగా ఉందంటే దానికి కారణం ఊపిరితిత్తుల చుట్టూ ఉన్న పొర వాపుకు గురైందని అర్థం. దీని వల్ల తరుచుగా దగ్గు, ఛాతిలో తీవ్రమైన మంట కలుగుతుంది.

ఊపిరాడకపోవడం: మెట్లు ఎక్కే సమయంలో లేదా ట్రెక్కింగ్కు వెళ్లేటప్పుడు బాగా ఆయాసపడడం, ఊపిరి ఆడకపోవడం వంటివి లంగ్స్ సమస్యలకు సంకేతం కావచ్చు. పల్మనరీ హైపర్టెన్షన్, ఆస్తమా కారణంగా ఈ సమస్య తలెత్తుతుంది.

ఆకస్మాత్తుగా బరువు తగ్గడం: వ్యాయమం, డైటింగ్ చేయకుండానే బరువు తగ్గుతున్నట్లైతే అనారోగ్యానికి గురవుతున్నట్లు తెలుసుకోవాలి.

దీర్ఘకాలిక ఛాతి నొప్పి: దీర్ఘకాలిక ఛాతి నొప్పి గుండెలో మార్పుల వల్ల సంభవిస్తుంది. అయితే, ఊపిరితిత్తుల వ్యాధి కారణంగా కూడా ఛాతిలో నొప్పి వస్తుంది. దగ్గినప్పుడు లేదా దీర్ఘ శ్వాస తీసుకుంటున్నప్పుడు నొప్పి వస్తే, అది ఊపిరితిత్తుల క్యాన్సర్కు కారణం అవుతుంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా! ఈసారి వారికి అవకాశం పక్కా! చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

 

నేడు సీ ప్లేన్‌లో శ్రీశైలంకు సీఎం చంద్రబాబు! మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు?

 

రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు! వైసీపీకి ఊహించని షాక్ - ఈ కేసులో మాజీ ఎంపీ!

 

వైసీపీకి మరో షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రిజగన్ పై గాటు విమర్శలు!

 

ఇక నుంచి అలా చేయను... లోకేశ్పవన్పేరు పేరునా అందరికీ సారీ చెప్పిన శ్రీరెడ్డి! నాకు ఎలాగూ భవిష్యత్ లేదు!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలోనే సీఎం చంద్రబాబు వాట్సాప్ ప్లాన్! ఆధార్ తప్పనిసరిఇకపై ఆ సమస్యలన్నీ వాట్సాప్ లోనే చెక్!

 

ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Health #ChestPain