వాళ్లను తక్కువ అంచనా వేయకూడదు! సమంత ఆసక్తికర వ్యాఖ్యలు - అందుకే బాధ్యతతో వ్యవహరించాలని!

Header Banner

వాళ్లను తక్కువ అంచనా వేయకూడదు! సమంత ఆసక్తికర వ్యాఖ్యలు - అందుకే బాధ్యతతో వ్యవహరించాలని!

  Mon Nov 11, 2024 09:00        Entertainment

ప్రముఖ నటి సమంత తాజాగా నటించిన వెబ్ సిరీస్ 'సిటాడెల్: హనీ బన్నీ'. తాజాగా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో పాల్గొన్న సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రేక్షకులను ఎప్పుడూ తక్కువగా అంచనా వేయరాదని చెప్పింది. ఆడియన్స్ అన్ని అంశాలను గమనిస్తుంటారని, అందుకే నటీనటులు, టెక్నీషియన్స్ ఏం చేసినా బాధ్యతతో చేయాలని పేర్కొంది. తాను ఏదైనా అంశాన్ని చేపట్టినప్పుడు, అందుకు పూర్తి బాధ్యత తానే స్వీకరిస్తానని వెల్లడించింది. సినిమాల్లో పాత్రలను ఎంచుకోవడానికి కూడా ఇదే సూత్రాన్ని అనుసరిస్తానని, అందుకే తాను సెలెక్టివ్ గా సినిమాలు చేస్తుంటానని సమంత వివరించింది. వాణిజ్య ప్రకటనలు చేయాల్సి వచ్చినా, ఈ అంశానికే ప్రాధాన్యత ఇస్తానని తెలిపింది. ముఖ్యంగా, మహిళలకు ప్రాధాన్యత ఉండే పాత్రలవైపు మొగ్గుచూపుతానని వెల్లడించింది.


ఇంకా చదవండి: నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా విడుదల! నేమ్స్ లిస్ట్ మీకోసం..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా! ఈసారి వారికి అవకాశం పక్కా! చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

 

నేడు సీ ప్లేన్‌లో శ్రీశైలంకు సీఎం చంద్రబాబు! మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు?

 

రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు! వైసీపీకి ఊహించని షాక్ - ఈ కేసులో మాజీ ఎంపీ!

 

వైసీపీకి మరో షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రి? జగన్ పై గాటు విమర్శలు!

 

ఇక నుంచి అలా చేయను... లోకేశ్, పవన్, పేరు పేరునా అందరికీ సారీ చెప్పిన శ్రీరెడ్డి! నాకు ఎలాగూ భవిష్యత్ లేదు!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలోనే సీఎం చంద్రబాబు వాట్సాప్ ప్లాన్! ఆధార్ తప్పనిసరి? ఇకపై ఆ సమస్యలన్నీ వాట్సాప్ లోనే చెక్!

 

ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

 

ఏపీ ప్రజలకు గుడ్ చెప్పిన ఆరోగ్య శాఖ మంత్రి! ఇకపై ఆరోగ్య శ్రీ ద్వారా...

 

మతిపోగొట్టే ఫీచర్లతో టాటా నానో ఎలక్ట్రిక్ కారు! కొత్తగా కారు కొనాలనుకునేవాళ్లకి ఇదే బంపర్ ఆఫర్! అతి తక్కువ ధరకే!

 

APNRTS కు 30 కోట్లు కేటాయింపు.. సమన్వయకర్తల నియామకం! ఎన్నారైలకు రోజుకు 100 విఐపి తిరుమల దర్శనాలు! ఐకాన్ టవర్ 2027 కి పూర్తి.. సీఎం చంద్ర బాబు!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Samantha #Tollywood #SecondMarriage