కార్తీక మాసంలో గుమ్మడి కాయ దానం చేస్తే ఏమౌతుందో తెలుసా.. అసలు చేయవచ్చా & చేయకూడదా!

Header Banner

కార్తీక మాసంలో గుమ్మడి కాయ దానం చేస్తే ఏమౌతుందో తెలుసా.. అసలు చేయవచ్చా & చేయకూడదా!

  Sun Nov 10, 2024 10:00        Devotional

కార్తీక ద్వాదశి రోజును కుష్మాండ ద్వాదశి అని కూడా పిలుస్తారు. ఇందులో గుమ్మడికాయ దానం, శాఖదానం వంటి కార్యక్రమాలు విశేషం. ద్వాదశి, పౌర్ణమి రోజుల్లో దీపదానం చేయడం భక్తులకు అధిక పుణ్యఫలం ఇస్తుందని అర్చకులు వివరించారు. కార్తీక మాసంలో శివాలయంలో ఉసిరి దీపం ఆరాధించడం ద్వారా సాక్షాత్తు కైలాసంలో శివునికి దానం చేసిన పుణ్యం లభిస్తుందని, అలాగే వైష్ణవాలయంలో దీప దానం చేస్తే వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు స్వామికి దానం చేసినట్లే ఫలితం పొందవచ్చని శ్రీ నీలకంటేశ్వర ఆలయ అర్చకులు శేఖర్ శర్మ తెలియజేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ నీలకంటేశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా భక్తులు విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచే భక్తులు, ముఖ్యంగా మహిళలు, భారీ సంఖ్యలో ఆలయానికి చేరుకుని ఉసిరి దీపాలు వెలిగించి శివకేశవులను పూజిస్తున్నారు.

 

ఇంకా చదవండి: కార్తీక సోమవారాల్లో ఏ సోమవారం మంచిదో తెలుసా.. ఆరోజు ఇలా చేస్తే - ఆ సమస్యలు ఇక మాయం!

 

ఈ కార్తీక మాసంలో ఉసిరి దీప దానం చాలా శ్రేయస్కరమని అర్చకులు శేఖర్ శర్మ చెప్పారు. కార్తీక మాసంలో స్నానం, జపం, సంధ్యావందనం, అభిషేకం, దానం విశేష ఫలితాన్ని కలుగజేస్తాయని చెబుతారు. ఇందులో అన్నదానం, దీపదానం ముఖ్యమైనవి. శివాలయంలో దీపదానం లేదా అన్నదానం చేస్తేఅది కైలాసంలో శివునికి అర్పించిన దానంలా పుణ్యఫలం ఇస్తుంది. వైష్ణవాలయంలో దీప దానం చేస్తే, అది వైకుంఠంలో శ్రీ విష్ణుమూర్తికి చేసినట్లే ఫలితం ఇస్తుంది. భక్తులు వారి నామం, గోత్రాన్ని చెప్పి అర్చన చేయించి దీపాన్ని దానం చేయడం ద్వారా మంచి శుభ ఫలితాలు పొందవచ్చని అర్చకులు సూచించారు. కార్తీక ద్వాదశి రోజును కుష్మాండ ద్వాదశి అని కూడా పిలుస్తారు, ఇందులో గుమ్మడికాయ దానం, శాఖదానం వంటి కార్యక్రమాలు విశేషం. ద్వాదశి, పౌర్ణమి రోజుల్లో దీపదానం చేయడం భక్తులకు అధిక పుణ్యఫలం ఇస్తుందని అర్చకులు వివరించారు. గుమ్మడ కాయ దానం ఇస్తే యశస్సు ధనప్రాప్తి చేకూరుతుందని తెలిపారు.


ఇంకా చదవండి: నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా విడుదల! నేమ్స్ లిస్ట్ మీకోసం..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా! ఈసారి వారికి అవకాశం పక్కా! చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

 

నేడు సీ ప్లేన్‌లో శ్రీశైలంకు సీఎం చంద్రబాబు! మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు?

 

రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు! వైసీపీకి ఊహించని షాక్ - ఈ కేసులో మాజీ ఎంపీ!

 

వైసీపీకి మరో షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రి? జగన్ పై గాటు విమర్శలు!

 

ఇక నుంచి అలా చేయను... లోకేశ్, పవన్, పేరు పేరునా అందరికీ సారీ చెప్పిన శ్రీరెడ్డి! నాకు ఎలాగూ భవిష్యత్ లేదు!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలోనే సీఎం చంద్రబాబు వాట్సాప్ ప్లాన్! ఆధార్ తప్పనిసరి? ఇకపై ఆ సమస్యలన్నీ వాట్సాప్ లోనే చెక్!

 

ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

 

ఏపీ ప్రజలకు గుడ్ చెప్పిన ఆరోగ్య శాఖ మంత్రి! ఇకపై ఆరోగ్య శ్రీ ద్వారా...

 

మతిపోగొట్టే ఫీచర్లతో టాటా నానో ఎలక్ట్రిక్ కారు! కొత్తగా కారు కొనాలనుకునేవాళ్లకి ఇదే బంపర్ ఆఫర్! అతి తక్కువ ధరకే!

 

APNRTS కు 30 కోట్లు కేటాయింపు.. సమన్వయకర్తల నియామకం! ఎన్నారైలకు రోజుకు 100 విఐపి తిరుమల దర్శనాలు! ఐకాన్ టవర్ 2027 కి పూర్తి.. సీఎం చంద్ర బాబు!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #KarthikaMasam #Gods #Devotional