రీస‌ర్చ్ ల్యాబ్ నుంచి 43 కోతులు ప‌రార్‌! వాటి ఆచూకీ తెలిస్తే...

Header Banner

రీస‌ర్చ్ ల్యాబ్ నుంచి 43 కోతులు ప‌రార్‌! వాటి ఆచూకీ తెలిస్తే...

  Sun Nov 10, 2024 12:30        U S A

అమెరికాలోని సౌత్ క‌రోలినాలో ఉన్న ఆల్ఫా జ‌న‌సిస్ ల్యాబ్ నుంచి 43 కోతులు ప‌రారీ అయ్యాయి. ఆ కోతులు అరుదైన రీసెస్ మకావే(Rhesus Macaque Breed) జాతికి చెందిన‌వి. అయితే మెడిక‌ల్ టెస్టింగ్‌, ప‌రిశోధ‌న‌ల కోసం ఆ జాతి కోతుల్ని ఆల్ఫా జెన‌సిస్ ల్యాబ్‌లో బ్రీడింగ్ చేస్తున్నారు. ఆ కోతులు క‌నిపిస్తే అధికారుల‌కు ఫోన్ చేయాల‌ని స్థానికుల‌కు ఆదేశాలు ఇచ్చారు. త‌ప్పించుకున్న ఆ కోతుల‌న్నీ ఆడ‌వే. వాటి బ‌రువు ఒక్కొక్క‌టి సుమారు 3.2 కేజీలు ఉంటాయి.

 

రీసెస్ మ‌కావే జాతి కోతుల‌కు చాలా ప్ర‌త్యేక‌త ఉన్న‌ది. అవి అచ్చం మ‌నిషి జ‌న్య‌వుల‌ను క‌లిగి ఉంటాయి. కొన్ని వంద‌ల ఏళ్ల నుంచి ప్ర‌యోగాల కోసం ఆ జాతి కోతుల్నే ప‌రిశోధ‌కులు వినియోగిస్తున్నారు. భూమండ‌లంపై అత్య‌ధికంగా అధ్య‌య‌నం చేసిన కోతుల్లో రీసెస్ మ‌కావే జాతి కోతులే ఉన్నాయి. మ‌నుషుల్లో ఉండే బ‌లం, బ‌ల‌హీన‌తల‌ను ఆ కోతులు స్ప‌ష్టంగా చూప‌గ‌ల‌వు. వాటి తెలివైన ప్ర‌వ‌ర్త‌న‌, అవ‌య‌వ వ్య‌వ‌స్థ‌, జ‌న్యు కోడింగ్ మ‌నిషితో పోల్చిన‌ట్లుగా ఉంటుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. 

 

ఇంకా చదవండి: APNRTS కు 30 కోట్లు కేటాయింపు.. సమన్వయకర్తల నియామకం! ఎన్నారైలకు రోజుకు 100 విఐపి తిరుమల దర్శనాలు! ఐకాన్ టవర్ 2027 కి పూర్తి.. సీఎం చంద్ర బాబు!  

 

ఇంకా చదవండిలోన్ ఈఎంఐ చెల్లించలేని వారికి ఆర్బీఐ గుడ్ న్యూస్! ఇలా చేస్తే ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

గ‌తంలో రాకెట్ల ద్వారా ఆ జాతి కోతుల్ని నింగిలోకి పింపారు. వాటిని జీనోమ్‌ను మ్యాపింగ్ కూడా చేశారు. వాక్సిన్లు, అవ‌య‌వ మార్పిడులు లాంటి స్ట‌డీలు వాటిపైనే చేస్తారు. 2003లో రీసెస్ కోతుల కొర‌త ఏర్ప‌డింది. ఆ స‌మ‌యంలో స్ట‌డీ కోసం ప‌దివేల డాల‌ర్లు చెల్లించేవారు. ఆ జంతువుల‌పై జ‌రిగిన అధ్య‌య‌నం గురించి 1893లో తొలిసారి ఓ రిపోర్టును ప‌బ్లిష్ చేశారు. 

 

ఈ జాతి కోతుల కిడ్నీల‌పై 1950లో పోలియో వ్యాక్సిన్ ప‌రీక్షించారు. స్పేస్ జ‌ర్నీల‌కు ఈ జంతువుల‌ను నాసా వాడింది. రీసెస్ జాతికి చెందిన కోతిని 1960లో మెర్క్యూరీ కాప్సూల్ ద్వారా నింగికి పంపారు. ఇదే జాతికి చెందిన కోతి డీఎన్ఏను 2007లో మ్యాపింగ్ చేశారు. రీసెస్ మ‌కావే జాతి కోతి, మ‌నిషి జ‌న్యువుల్లోని డీఎన్ఏ 93 శాతం స‌మంగా ఉన్న‌ట్లు తేలింది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా! ఈసారి వారికి అవకాశం పక్కా! చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

 

నేడు సీ ప్లేన్‌లో శ్రీశైలంకు సీఎం చంద్రబాబు! మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు?

 

రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు! వైసీపీకి ఊహించని షాక్ - ఈ కేసులో మాజీ ఎంపీ!

 

వైసీపీకి మరో షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రిజగన్ పై గాటు విమర్శలు!

 

ఇక నుంచి అలా చేయను... లోకేశ్పవన్పేరు పేరునా అందరికీ సారీ చెప్పిన శ్రీరెడ్డి! నాకు ఎలాగూ భవిష్యత్ లేదు!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలోనే సీఎం చంద్రబాబు వాట్సాప్ ప్లాన్! ఆధార్ తప్పనిసరిఇకపై ఆ సమస్యలన్నీ వాట్సాప్ లోనే చెక్!

 

ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #USA #USANews #America #TeluguMigrants #TeluguPeople #IndianMigrants