చలికాలంలో ముఖానికి గ్లిజరిన్ రాస్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి!

Header Banner

చలికాలంలో ముఖానికి గ్లిజరిన్ రాస్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి!

  Sun Nov 10, 2024 13:00        Life Style

చలికాలంలో మన చర్మం పొడిబారినప్పుడు తేమను నిలుపుకోవడం చాలా ముఖ్యం. చాలామంది అమ్మాయిలు గ్లిజరిన్‌తో తయారు చేసిన ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. చర్మంపై గ్లిజరిన్, రోజ్ వాటర్ అప్లై చేయడంవల్ల తేమను నిలుపుకోగలమని చాలామంది భావిస్తున్నారు. అయితే గ్లిజరిన్, రోజ్ వాటర్‌ను ఎలా పడితే అలా వాడితే చర్మానికి హానీ జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చర్మ వ్యాధి నిపుణులు సూచిస్తున్నారు.

 

పెదవులకు 
పొడిబారిన పెదవులపై గ్లిజరిన్ రాయడం మంచిది కాదు. అదేవిధంగా కొన్ని బ్రాండ్ల లిప్ బామ్‌లు కూడా పెదవులకు హానికరంగా ఉండొచ్చు. కాబట్టి పెదవుల తేమ కోసం ఆవు నెయ్యి రాసుకోవడం ఉత్తమం. 

 

ఇంకా చదవండి: APNRTS కు 30 కోట్లు కేటాయింపు.. సమన్వయకర్తల నియామకం! ఎన్నారైలకు రోజుకు 100 విఐపి తిరుమల దర్శనాలు! ఐకాన్ టవర్ 2027 కి పూర్తి.. సీఎం చంద్ర బాబు!  

 

ఇంకా చదవండిలోన్ ఈఎంఐ చెల్లించలేని వారికి ఆర్బీఐ గుడ్ న్యూస్! ఇలా చేస్తే ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ముఖానికి 
ముఖంపై గ్లిజరిన్ అప్లై చేయడం వల్ల మొటిమలు, ఎర్రదనం, దద్దుర్లు లాంటి సమస్యలు రావచ్చు. తేలికపాటి నాణ్యత ఉన్న గ్లిజరిన్ చర్మం మీద రియాక్షన్‌కు కారణం కావచ్చు. కాబట్టి ముఖంపై గ్లిజరిన్ వినియోగానికి ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. 

 

ఎవరికి ఏ మాయిశ్చరైజర్..? 
పొడి చర్మం ఉన్నవాళ్లు ఆయిల్ బేస్డ్ మాయిశ్చరైజర్, జిడ్డు చర్మం ఉన్నవాళ్లు వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్ వాడితే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అటు పొడి చర్మం, ఇటు జిడ్డు చర్మం కాకుండా సాధారణ చర్మం ఉన్నవాళ్లు రెండు రకాల మాయిశ్చరైజర్‌లను ఉపయోగించవచ్చని అంటున్నారు. చలికాలం ప్రారంభంలోనే మీ చర్మ రకానికి అనుగుణంగా ఉత్పత్తులను ఎంచుకోవాలని డాక్టర్ అనురాధ తాకర్‌ఖేడే సూచిస్తున్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా! ఈసారి వారికి అవకాశం పక్కా! చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

 

నేడు సీ ప్లేన్‌లో శ్రీశైలంకు సీఎం చంద్రబాబు! మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు?

 

రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు! వైసీపీకి ఊహించని షాక్ - ఈ కేసులో మాజీ ఎంపీ!

 

వైసీపీకి మరో షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రిజగన్ పై గాటు విమర్శలు!

 

ఇక నుంచి అలా చేయను... లోకేశ్పవన్పేరు పేరునా అందరికీ సారీ చెప్పిన శ్రీరెడ్డి! నాకు ఎలాగూ భవిష్యత్ లేదు!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలోనే సీఎం చంద్రబాబు వాట్సాప్ ప్లాన్! ఆధార్ తప్పనిసరిఇకపై ఆ సమస్యలన్నీ వాట్సాప్ లోనే చెక్!

 

ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #LifeStyle #Face #Glycerine #SkinCare