ఎంత ట్రై చేసినా స్మోక్ చేయడం మానలేకపోతున్నారా? ఈ టిప్స్​ ట్రై చేస్తే అస్సలు తాగరు!

Header Banner

ఎంత ట్రై చేసినా స్మోక్ చేయడం మానలేకపోతున్నారా? ఈ టిప్స్​ ట్రై చేస్తే అస్సలు తాగరు!

  Sun Nov 10, 2024 14:30        Health

సరదాగా ప్రారంభమై ప్రాణాలు తీస్తుంది మయదారి ధూమపానం. స్మోకింగ్ అలవాటు ఆరోగ్యానికి హానికరమని తెలిసినా చాలా మంది ఈ అలవాటును వదులుకోవడానికి ఇష్టపడరు.దీనికి కారణం సిగరెట్స్‌లో ఉండే నికోటిన్‌ ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఈ నికోటిన్‌ మెదడులో డోపమైన్‌ను విడుదల చేస్తుంది. దీంతో మెదడుకు తక్షణ ఆనందం లభిస్తుంది. అందుకే స్మోకింగ్ అలవాటు ఉన్న వారు ఆ అలవాటును అంత సులభంగా వదిలిపెట్టరు. అయితే కొన్ని రకాల చిట్కాలు పాటించడం ద్వారా ఈ స్మోకింగ్‌ అలవాటును మానుకోవచ్చని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

 

* మీరు ధూమపానం ఎందుకు మానేయాలని అనుకుంటున్నారో ఆ అంశాలను ఒక పేపర్‌పై రాసుకోండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం, మీకు కావాల్సిన వారి దగ్గర గౌరవప్రదంగా ఉండాలనుకోవడం కోసం కావొచ్చు.. ఇలా రకరకాల కారణాలను రాసుకోవాలి. ప్రతీ రోజూ వాటిని చూస్తుండాలి. ధూమపానం చేయాలనే ఆలోచన వచ్చినప్పుడల్లా ఆ పాయింట్స్‌ను ఒకసారి.

 

ఇంకా చదవండి: APNRTS కు 30 కోట్లు కేటాయింపు.. సమన్వయకర్తల నియామకం! ఎన్నారైలకు రోజుకు 100 విఐపి తిరుమల దర్శనాలు! ఐకాన్ టవర్ 2027 కి పూర్తి.. సీఎం చంద్ర బాబు!  

 

ఇంకా చదవండిలోన్ ఈఎంఐ చెల్లించలేని వారికి ఆర్బీఐ గుడ్ న్యూస్! ఇలా చేస్తే ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

* ఇక మీకు నికోటిన్‌ తీసుకోవాలని అనిపించినప్పుడల్లా.. దానికి రీప్లేస్‌మెంట్ ఉపయోగించండి. చూయింగమ్‌ లేదా లవంగాలు, సోంప్ లాంటివి అలవాటు చేసుకోవాలి. స్మోకింగ్ చేయాలని అనిపించినప్పుడల్లా వాటిని తీసుకుంటే స్మోకింగ్ చేయాలనే ఆలోచన తగ్గుతుంది.

 

* మీరు స్మోకింగ్ మానేయాలనుకుంటున్న విషయాన్ని మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు చెప్పండి. పొరపాటున మీరు మరోసారి సిగరెట్ పట్టుకున్నా వారు చేసే హెచ్చరికతో స్మోకింగ్ మానేసే అవకాశం ఉంటుంది.* సాధారణంగా చాలా మంది ఒత్తిడి కారణంగా స్మోకింగ్‌ను ఆశ్రయిస్తుంటారు. అందుకే స్మోకింగ్ మానేయాలనుకుంటే ముందుగా ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఇందుకోసం యోగా, మెడిటేషన్‌ వంటి వాటిని అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల క్రమంగా స్మోకింగ్‌ అలవాటు నుంచి బయటపడతారు.

 

* ఇతర వ్యాపాలకు పెంచుకోవాలి. నవలలు చదవడం, వాకింగ్ చేయడం, వ్యాయామం చేయడం వంటి వాటిని అలవాటు చేసుకోవాలి. ఇలా ఏదో ఒక వ్యాపకం అలవాటు చేసుకోవడం వల్ల స్మోకింగ్ చేయాలనే ఆలోచన తగ్గుతుంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా! ఈసారి వారికి అవకాశం పక్కా! చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

 

నేడు సీ ప్లేన్‌లో శ్రీశైలంకు సీఎం చంద్రబాబు! మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు?

 

రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు! వైసీపీకి ఊహించని షాక్ - ఈ కేసులో మాజీ ఎంపీ!

 

వైసీపీకి మరో షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రిజగన్ పై గాటు విమర్శలు!

 

ఇక నుంచి అలా చేయను... లోకేశ్పవన్పేరు పేరునా అందరికీ సారీ చెప్పిన శ్రీరెడ్డి! నాకు ఎలాగూ భవిష్యత్ లేదు!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలోనే సీఎం చంద్రబాబు వాట్సాప్ ప్లాన్! ఆధార్ తప్పనిసరిఇకపై ఆ సమస్యలన్నీ వాట్సాప్ లోనే చెక్!

 

ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Health #Smoking