నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. ఈ ఉద్యోగాలు మిస్ అవ్వకండి! రూ.60,000 నుంచి రూ.40,000 వరకు జీతాలు!

Header Banner

నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. ఈ ఉద్యోగాలు మిస్ అవ్వకండి! రూ.60,000 నుంచి రూ.40,000 వరకు జీతాలు!

  Sun Nov 10, 2024 08:17        Employment

ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన విద్యార్థుల కోసం సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంతర్జాతీయ సంస్థ అయిన ఎరిక్సన్‌ తన అధికారిక సైట్ల్ ఈ విషయాన్ని తెలిపింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ చాలా రోజుల క్రితమే వచ్చింది. అయితే నవంబరు 10 2024 ఈ పోస్టుల అప్లికేషన్‌కి చివరి తేదీ. అలాగే నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (NMDC)లో ట్రైనీ జూనియర్‌ ఆఫీసర్‌‌కి సంబంధించిన 153 పోస్టులకు నవంబరు 10 లాస్ట్ డేట్. అయితే డిగ్రీ, ఇంజినీరింగ్‌‌లో డిగ్రీ, పీజీ (MBA), సీఏ చేసిన వారికి మాత్రమే అర్హులు.ఇక గ్రాడ్యుయేషన్ చేసిన వారికి ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అసోసియేట్‌ ఉద్యోగాలను ఆఫర్ చేసింది. దీని ఆప్లై డేట్ కూడా నవంబరు 10,2024 చివరి తేది. ఈ 3 ఉద్యోగాల కోసం ఆయా సంస్థల అధికారిక వెబ్‌సైట్స్‌ని సందర్శించండి. ఆంధ్రప్రదేశ్‌లోని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC)లో అప్రెంటిస్‌ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు.

 

ఇంకా చదవండి: డిగ్రీ పూర్తిచేసి ఉద్యోగం కోసం చూస్తున్నారా? అయితే ఇది మీ కోసమే! పూర్తి వివరాలు చూసేయండి!

 

విజయవాడ జోన్‌‌లోని పలు ట్రేడుల్లో ఈ అప్రెంటిస్‌ శిక్షణకి సంబంధించిన నోటిఫికేషన్ రిలిజ్ అయ్యింది. 311 పోస్టులు ఇందులో ఖాళీగా ఉన్నాయిని సమాచారం. మీరు APSRTC అధికారిక సైట్‌లో అప్లై చేయోచ్చు. ఇక సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ఫీజు రూ.118గా నిర్ణయించారు. హిందుస్థాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏరోనాటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 24 స్పెషలిస్ట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే షార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టర్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఈ పోస్టులను భర్తీకి ప్లాన్ చేస్తుంది. ఇందులో మిడిల్ స్పెషలిస్ట్,జూనియర్‌ అసిస్టెంట్, సీఎంఎం ఇంజినీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి. అయితే ఈ ఉద్యోగాల్లో ఆయా పోస్టులను పట్టి రూ.60,000 నుంచి రూ.40,000 వరకు జీతాలు ఉంటాయి. ఇంజినీరింగ్‌లోని కెమికల్,ఎలక్ర్టానిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమ్యూనికేషన్‌ మెకానికల్‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌,ఎలక్ట్రికల్, కంప్యూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఏరోనాటికల్ వంటి కోర్సులు పూర్తి చేసిన వారు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు. అప్లికేషన్ చివరి తేది నవంబర్​ 29. ఆసక్తి ఉంటే www.hal-india.co.in వెబ్‌సైట్‌లో అప్లికేషన్ చేసుకోవచ్చు. హైదరాబాద్‌లోని హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌‌లోనూ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌లో డిప్లొమా టెక్నీషియన్, ఆపరేటర్‌ పోస్టుల ఖాళీగా ఉన్నాయి. కేవలం రూ.200 రూపాయల ఫీజుతో నవంబరు 24లోగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ పోస్టులు 4 ఏళ్లు ఒప్పందం ఉంటుంది.


ఇంకా చదవండి: నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా విడుదల! నేమ్స్ లిస్ట్ మీకోసం..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం వరాలు! మరో ప్రాజెక్టుకు శ్రీకారం - భారీగా ఉద్యోగాలు వచ్చే అవకాశం! తగ్గేదేలే.. అంటున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్

 

నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా! ఈసారి వారికి అవకాశం పక్కా! చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

 

నేడు సీ ప్లేన్‌లో శ్రీశైలంకు సీఎం చంద్రబాబు! మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు?

 

రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు! వైసీపీకి ఊహించని షాక్ - ఈ కేసులో మాజీ ఎంపీ!

 

వైసీపీకి మరో షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రి? జగన్ పై గాటు విమర్శలు!

 

ఇక నుంచి అలా చేయను... లోకేశ్, పవన్, పేరు పేరునా అందరికీ సారీ చెప్పిన శ్రీరెడ్డి! నాకు ఎలాగూ భవిష్యత్ లేదు!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలోనే సీఎం చంద్రబాబు వాట్సాప్ ప్లాన్! ఆధార్ తప్పనిసరి? ఇకపై ఆ సమస్యలన్నీ వాట్సాప్ లోనే చెక్!

 

ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

 

ఏపీ ప్రజలకు గుడ్ చెప్పిన ఆరోగ్య శాఖ మంత్రి! ఇకపై ఆరోగ్య శ్రీ ద్వారా...

 

మతిపోగొట్టే ఫీచర్లతో టాటా నానో ఎలక్ట్రిక్ కారు! కొత్తగా కారు కొనాలనుకునేవాళ్లకి ఇదే బంపర్ ఆఫర్! అతి తక్కువ ధరకే!

 

APNRTS కు 30 కోట్లు కేటాయింపు.. సమన్వయకర్తల నియామకం! ఎన్నారైలకు రోజుకు 100 విఐపి తిరుమల దర్శనాలు! ఐకాన్ టవర్ 2027 కి పూర్తి.. సీఎం చంద్ర బాబు!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Jobs #Employment #AndhraPradesh #JobMella