మనం వాడే పసుపు ఎంత డేంజరో తెలుసా! తాజా అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగులోకి!

Header Banner

మనం వాడే పసుపు ఎంత డేంజరో తెలుసా! తాజా అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగులోకి!

  Wed Nov 13, 2024 11:14        Health

భారత్‌లో వంటలు, శుభకార్యాల్లో విరివిగా ఉపయోగించే పసుపులో ‘విషం’ ఉన్నదట. భారత్‌తోపాటు నేపాల్‌, పాకిస్థాన్‌లో అమ్ముతున్న పసుపులో సీసం (లెడ్‌) అధిక స్థాయిల్లో ఉన్నట్టు ఓ అధ్యయనం పేర్కొన్నది. భారత ఆహార నాణ్యతా, ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నిర్దేశించిన గరిష్ఠ పరిమితి ప్రకారం గ్రాము పసుపులో లెడ్‌ మోతాదు 10 మైక్రోగ్రాములు మించకూడదు. కానీ, ఈ అధ్యయనంలో పరిశీలించిన పసుపు శాంపిళ్లలో లెడ్‌ మోతాదు 1,000 మైక్రోగ్రాముల కంటే అధికంగా ఉన్నట్టు తేలింది.

 

ఇంకా చదవండిఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

భారత్‌, నేపాల్‌, పాకిస్థాన్‌, శ్రీలంకలోని 23 నగరాల నుంచి సేకరించిన పసుపు శాంపిళ్లను ఈ అధ్యయనంలో విశ్లేషించారు. పాట్నా, గువాహటి, చెన్నై (భారత్‌), కాఠ్మాండూ (నేపాల్‌), కరాచీ, ఇస్లామాబాద్‌, పెషావర్‌ (పాకిస్థాన్‌) నగరాల నుంచి సేకరించిన నమూనాల్లో 10 మైక్రోగ్రాముల కంటే అధికంగా లెడ్‌ ఉన్నట్టు తేలింది. ఫ్రీడమ్‌ ఎంప్లాయబిలిటీ అకాడమీ, ‘ప్యూర్‌ ఎర్త్‌’తో కలిసి స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నిర్వహించిన ఈ అధ్యయన వివరాలు ‘సైన్స్‌ ఆఫ్‌ ది టోటల్‌ ఎన్విరాన్‌మెంట్‌’లో ప్రచురితమయ్యాయి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. నవంబర్ 22న ప్రారంభం! అస్సలు మిస్ అవకండి - డబ్బులే డబ్బులు!

 

శుభవార్త.. APలో రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ ప్రాజెక్టు.. ఏకంగా 65 వేల కోట్లతో! యువతకు లక్షల్లో ఉద్యోగాలు!

 

మూడవ విడత నామి నేటెడ్ పోస్టులు విడుదల! ఆ లిస్ట్ మీకోసం! ఒక్కో కార్పొరేషన్‌కు 15 మంది!

 

వైసీపీకి వరుస షాక్ లు! నేతలపై పోలీసులు లుకౌట్ నోటీసులు! ప్రత్యేక బృందాలు రంగంలోకి.. అంతా పరారే పరార్!

 

అసెంబ్లీ భోజనంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడి తీవ్ర ఆగ్రహం! పద్ధతి మార్చుకోవాలంటూ హెచ్చరిక!

 

జగన్ అసెంబ్లీకి రాకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుంది! అయ్యన్న పాత్రుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం! ఎమ్మెలందరికీ శిక్షణ తరగతులు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! జనసేనలోకి కార్పొరేటర్ ప్రతినిధులుసీనియర్ నేతలు! పవన్ కల్యాణ్ సాదరంగా ఆహ్వానం!

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా.?

 

APSRTC మరో శుభవార్త.. నిరుద్యోగులకు అదిరిపోయే అవకాశం ఇది! ఎలాంటి రాత పరీక్ష లేకుండానే!

 

లెక్క తేలుస్తాం.. పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్! మామూలుగా లేదు!

 

రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్! రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం!

 

ఏపీలో రూ.40వేల కోట్లతో టాటాపవర్ ప్రాజెక్టులు! 10వేల ఉద్యోగాలతో ఐటీ డెవలప్మెంట్ సెంటర్!

 

మూడవ నామినేటెడ్ పోస్టుల లిస్ట్ విడుదల? ఏ ఏ పదవులు అంటే! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 

 


   #AndhraPravasi #Lifestyle #Health #Foods #Fibre