బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్! ఆ జిల్లాల వారికి భారీ వర్ష సూచన!

Header Banner

బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్! ఆ జిల్లాల వారికి భారీ వర్ష సూచన!

  Fri Nov 15, 2024 15:35        Environment

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడన ప్రభావంతో ఏపీలో రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 72 గంటల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. శుక్రవారం కడప, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కృష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

 

ఇంకా చదవండిఏపీకి ప్రధాని మోదీ శుభవార్త - రూ 80 వేల కోట్ల పెట్టుబడులు! ఆ ప్రాజెక్ట్ ఇక వేగవంతం - 48వేల మందికి ఉపాధి! 

 

ఇంకా చదవండిఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

అదేవిధంగా ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, అన్నమయ్య, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, చిత్తూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, వ్యవసాయ పనుల్లో అన్నదాతలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఇక తెలంగాణలో అల్పపీడనం ప్రభావంతో అక్కడక్కడ తేలికపాటి చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో పగటి పూట వాతావరణం పొడిగా ఉండి.. సాయంత్రం చల్లబడి అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా?

 

నామినేటెడ్ పోస్టుల 5వ లిస్ట్ విడుదల! మరో నాలుగు కార్పొరేషన్లకు... పూర్తి వివరాలు!

 

ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక మంత్రాంగం - ఆహ్వానం! ఎందుకు? ఎప్పుడు అంటే?

 

నటి శ్రీరెడ్డి రాసిన లేఖకు వెన్నపూసలా కరిగిపోయిన లోకేష్! ఆమెకు బంపర్ ఆఫర్!

 

గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు - కేబినెట్ భేటీ! మహిళలకు ఫ్రీ బస్రైతుల ఖాతాల్లో రూ 20 వేలు!

 

వైసీపీకి భారీ షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ మాజీ కీలక నేత! 50 మంది వరకు వైసీపీ నేతలు టీడీపీలో! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #Environment #Rains #Storms #Nature #AndhraPradesh #WeatherAlert #RainAlert