వైసీపీకి వరుస షాక్ లు.. పార్టీకి రాజీనామా చేయనున్న మాజీ మంత్రి! దానికి కారణం అదేనా?

Header Banner

వైసీపీకి వరుస షాక్ లు.. పార్టీకి రాజీనామా చేయనున్న మాజీ మంత్రి! దానికి కారణం అదేనా?

  Thu Dec 12, 2024 10:06        Politics

గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన వైసీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమైన వైసీపీని పార్టీ నేతలు ఒక్కొక్కరుగా వీడుతున్నారు. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. మగ్గురు రాజ్యసభ సభ్యులు, నలుగురు ఎమ్మెల్సీలు గుడ్ బై చెప్పారు. జెడ్పీ ఛైర్మన్ లు, కార్పొరేషన్ ఛైర్మన్లు, మున్సిపల్ ఛైర్మన్ లు, కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు పెద్ద సంఖ్యలో పార్టీని వీడారు. మళ్లీ మనమే అధికారంలోకి వస్తామని పార్టీ అధినేత జగన్ చెపుతున్నప్పటికీ... రాజీనామాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా, వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది.

 

ఇంకా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. ఆధారాలతో దొరికేసిన మాజీ మంత్రి! ఐపీఎస్ తో సహా, అందుకు సహకరించిన వారి పేర్లను!

 

ఆ పార్టీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేయబోతున్నారు. ఈరోజు ఆయన రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల తర్వాత నుంచి ఆయన పార్టీ కార్యకలాపాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ఆయన బయట ఎక్కడా కనిపించడం లేదు. జగన్ వ్యవహారశైలి, పార్టీ పని తీరు నచ్చకే రాజీనామా నిర్ణయానికి అవంతి వచ్చినట్టు చెపుతున్నారు. తన అనుచరులతో చర్చించిన తర్వాత ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అయితే, ఆయన ఏ పార్టీలో చేరుతారనే విషయం ఆసక్తికరంగా మారింది.


ఇంకా చదవండి: సీఎం చంద్రబాబును, ఎన్ఆర్ఐ మినిస్టర్ ను కలిసిన వివిధ దేశాలకు చెందిన ఎన్నారైలు! ఎన్ఆర్ఐ టిడిపి సెల్ ఆధ్వర్యంలో! బిజీ షెడ్యూల్ లోను ఎన్నారై లకు ప్రాధాన్యత పై అమిత ఆనందం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జిల్లా కలెక్టర్లతో ఏపీ ప్రభుత్వం కీలక సమావేశం! అదే మనకు శ్రీరామ రక్ష - ఎవరైనా అతిక్రమించి వ్యహరిస్తే!

 

గల్ఫ్: విదేశాల నుంచి వాపస్ వచ్చినవారి పునరావాసం, పునరేకీకరణకు కృషి! ప్రాజెక్ట్ లక్ష్యాలు, ముఖ్య లబ్ధిదారులు..

 

నేడు (12/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల! ఎప్పటి నుంచీ ఎప్పటి వరకుఅంటే?

 

కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం - నేడు, రేపు ఏపీలో భారీ వర్షాలు! ఆ జిల్లాల్లో ఒక్కసారిగా మారిన వాతావరణం!

 

మంత్రి లోకేశ్ ను మెచ్చుకున్న చంద్రబాబు! ఎందుకు అంటే! ప్రతి సంక్షోభంలోనూ అవకాశాలు..

 

ఆయన మా నాన్న కాదు.. ఆ హక్కు లేదు -మంచు మ‌నోజ్! ఏడు నెల‌ల కూతురును కూడా!

 

 గూగుల్ ఇయర్ ఇన్ సెర్చ్ 2024 లిస్ట్‌! నెటిజన్లు ఎక్కువగా ఏమి వెతికారో తెలుసా? పవన్ కల్యాణ్ స్థానం ఎంతంటే?

 

వైన్ షాపులపై గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి! బెల్ట్ షాపుల యజమానులపై.. ఇక కిక్కు ఎక్కాల్సిందే!

 

ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పరీక్ష లేకుండానే ఎంపిక! ఈ అర్హతలు ఉంటే చాలు.. Don't Miss

 

నామినేటెడ్ పోస్టులు అన్నీ ఒకే సారి విడుదల? ఎప్పుడు అంటే?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #YCP #AndhraPradesh #APpolitics #APNews #EC