నేటి 23/12 తాజా వార్తలు టూకీగా..! వివిధ వార్తా పత్రికలలో! 50 తాజా అంశాలు!
Mon Dec 23, 2024 10:13 Exclusivesఈనాడు
-
రూ.494 కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయి – అరబిందో సంస్థ ఎలా సమకూర్చింది? – దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ – మనీ రూటింగ్, లాండరింగ్‌పై కీలక ఆధారాలు – పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్‌ఎల్‌పీ ఆడిటర్ల వాంగ్మూలం నమోదు – శరత్‌చంద్రారెడ్డి, విజయసాయితోపాటు అరబిందో డైరెక్టర్లను ప్రశ్నించనున్న ఈడీ
-
కొనసాగుతతున్న తీవ్ర అల్పపీడనం – ఏపీ, తమిళనాడు తీరాల వైపు పయనం – దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన
-
అతి భద్రత అక్కర్లేదు – ఆచరణలో చేసి చూపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు – కేవలం 121 మంది సిబ్బంది, పటిష్ట సాంకేతికతతో నిర్వహణ – గతంలో సీఎంగా జగన్‌కు 980 మందితో సెక్యూరిటీ
-
ఏం జరిగిందంటే ..సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనను వివరించిన హైదరాబాద్ సీపీ – దాదాపు 10 వేల వీడియోలను విశ్లేషించామని వెల్లడి
-
నారా దేవాన్ష్ ప్రపంచ రికార్డు – ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్‌గా ఘనత – వేగంగా 175 పజిల్స్‌కు పరిష్కారం – ద్రువీకరించిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్
-
నాటు తుపాకీతో కాల్పులు..చిరు వ్యాపారి హతం – అన్నమయ్య జిల్లాలో కలకలం
-
ఆరోగ్యం..ఆహ్లాదం – అంగన్‌వాడీల రూపురేఖలు మారుస్తున్న ప్రభుత్వం – మౌళిక వసతుల కల్పనకు పెద్దపీట – పోషణ్ వాటికలు, ఇంకుడు గుంతల ఏర్పాటు – రూ.96 కోట్లు విడుదల
-
అల్లు అర్జున్ ఇంటి వద్ద ఓయు ఐకాస ఆందోళన – టమాటాలు విసరడంతోపాటు పూలకుండీలు ధ్వంసం – భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో తోపులాట
-
పేర్ని అంటే ప్రేమే..ఇదేం పోలీసు దర్యాప్తు – పీపీకి సహకారం లేమి..నిందితులకు అనుకూల వైఖరి – ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఉత్తిదే
ఇంకా చదవండి: నేడు (23/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
ఆంధ్రజ్యోతి
-
చీకటి జీవోతో బేరం – ప్రభుత్వ దృష్టికి తేకుండానే భూముల అమ్మకం – జగన్ దారిలో 3 జిల్లాల అధికారుల దూకుడు –జీవో 243 ప్రకారం ముందుకు – విలువైన ప్రభుత్వ స్థలాల జాబితా రెడీ – ఉమ్మడి విశాఖ, గుంటూరు జిల్లాల్లో గుర్తింపు..పాఠశాలల భూములు కూడా – స్థానిక సంస్థల ద్వారా గుట్టుగా ప్రక్రియ – త్వరలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోనూ..
-
తగ్గేదేలే..ముదురుతున్న తొక్కిసలాట వివాదం – నిర్లక్ష్యానికి సాక్ష్యాలివిగో – అల్లు అర్జున్‌ను థియేటర్‌కు రానివ్వొద్దని ఆదేశిస్తూ సీఐ లేఖ..అయినా పట్టించుకోని యాజమాన్యం – మహిళ చనిపోయిందన్నా స్పందించని అర్జున్ – డీసీపీ వచ్చిన తర్వాత బయటకొచ్చారు – సంధ్య థియేటర్ ఘటనపై ప్రజెంటేషన్ ఇచ్చిన హైదరాబాద్ పోలీస్ కమీషనర్
-
అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయండి – హైకోర్టులో నేడు పిటిషన్ వేయనున్న తెలంగాణ పోలీసులు – కేసు విచారణ దశలో మీడియా సమావేశం పెట్టడంపై సీరియస్ – ఏ పోలీసు అధికారీ తనతో మాట్లాడలేదన్న అల్లు అర్జున్ – వ్యాఖ్యలపైనా పూర్తి ఆధారాల సేకరణ
-
సాప్ట్‌వేర్‌పై తగ్గిన క్రేజ్ – సివిల్స్ పై మోజు – తెలుగు రాష్ట్రాల్లో అభ్యర్ధుల సంఖ్య పెరుగుదల – ఏటా 40 వేల మంది వరకు పరీక్షలకు హాజరు – మొత్తం పోస్టుల్లో 10% తెలుగువారి సొంతం
-
కువైత్‌తో భారత్‌కు చారిత్రక సంబంధాలు – 1961 వరకూ భారత కరెన్సీ చలామణి – వివిధ రంగాల్లో 10 లక్షల మంది భారతీయులు –కువైత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఇంటర్వూ – మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం
-
రూ.8181.03 కోట్లతో హ్యాపీనెస్ట్‌కు టెండర్లు – 12 టవర్లు..1200 ప్లాట్లు – జీ+18 అంతస్తులు – మూడేళ్లలో ప్రాజెక్టు పూర్తికావాలని సీఆర్‌డీఏ నోటిఫికేషన్
-
పెగాసస్ నిఘా నిజమే – అమెరికా చట్టాలను, వాట్సాప్ నిబంధనలను ఉల్లంఘించారు – ఇజ్రాయెల్ కంపెనీ ఎన్ఎస్ఓ పాత్రపై అమెరికా నిర్ధారణ
-
మళ్లీ నవోదయం..నాటుసారాపై ఉక్కుపాదం – 8 జిల్లాల్లో తీవ్ర ప్రభావం ..1383 గ్రామాల్లో ఉత్పత్తి, రవాణా, అమ్మకం – దీనిని అరికట్టేందుకు జనవరి నుంచి మూడు దశల్లో నవోదయం 2 – తొలుత గ్రామ సభల్లో ప్రజల్లో అవగాహన – తర్వాత తయారీదారులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి – అనంతరం దాడులతో సారా రహిత రాష్ట్రం
-
త్వరలో టిటిడి చాట్ బాట్ – చాట్ జీపీటీ తరహాలో తెచ్చేందుకు ప్రయత్నం – జనవరి నుంచి టిటిడి ల్యాబ్ అందుబాటులోకి – భక్తుల వసతికి అలిపిరిలో 40 ఎకరాల్లో బేస్ క్యాంప్ – విజన్ డాక్యుమెంట్ మేరకు ప్రణాళికలు – ఈవో
-
పీడీఎస్ బియ్యం మాయం కేసు విచారణకు పేర్ని నాని గైర్హాజరు – ఆయన భార్య, గోడౌన్ మేనేజర్ కోసం గాలింపు – జయసుధపై లుకవుట్ నోటీసులు జారీ
సాక్షి
-
ప్రభుత్వ విద్య మిథ్యే! – రాష్ట్రంలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న కూటమి సర్కారు - ప్రమాణాలు క్షీణించేలా చేసి పిల్లలను ప్రైవేట్ బాట పట్టించడమే లక్ష్యం - ఇప్పటికే పాఠశాల విద్య నిర్వీర్యం.. తాజాగా ఇంటర్ విద్య వంతు - విచ్చలవిడిగా కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కాలేజీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
-
పోలీసులే కిడ్నాపర్ల అవతారమెత్తి..భూ వివాదం విషయంలో మునీర్ అనే టీచర్ ను కిడ్నాప్ చేసిన పోలీసులు - 2016 నుంచి వివాదంలో రూ.20 కోట్ల విలువైన భూమి.. కోర్టుతో పని లేకుండా సెటిల్ చేసుకోవాలని సీఐ నుంచి డీఐజీ వరకు ఒత్తిళ్లు - కర్నులు మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
-
శ్రీవారి లడ్డూలు గుటకాయ స్వాహా! –చెన్నై టి.నగర్ సమాచార కేంద్రం నుంచి బ్లాక్ మార్కెట్ కు - ఇక్కడకు ప్రతివారం 8 వేల నుంచి 10 వేల చిన్న లడ్డూలు, 300 పెద్ద లడ్డూలు, 300 వడలు సరఫరా - ఇందులో కొన్నే సామాన్య భక్తులకు అమ్మకాలు.. మిగిలినవి భారీఎత్తున ధర పెంచి బ్లాక్ లో విక్రయాలు
-
విద్యుత్ చార్జీల పెంపుపై 27న రాష్ట్రవ్యాప్త ఆందోళనలు –అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోని విద్యుత్ కార్యాలయాల ఎదుట పెద్దఎత్తున నిరసనలు - చంద్రబాబు మెడలు వంచి విద్యుత్ చార్జీలు తగ్గించే వరకు ఉద్యమిస్తామన్న నేతలు - రాష్ట్రంలో జరుగుతున్నది చంద్రబాదుడు పాలన - వైసీపీ కేంద్ర కార్యాలయంలో నేతలు ఫైర్.. 'వైఎస్సార్సీపీ పోరుబాట' పోస్టర్ ఆవిష్కరణ
-
శ్రీశైలంలో పూడిక నష్టం 102.11 కోట్లు –జలాశయంలో పేరుకుపోతున్న మట్టి - జలాశయం నిర్మాణం పూర్తయ్యాక 1976లో తొలిసారిగా నీటి నిల్వ - అప్పట్లో గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 308.06 టీఎంసీలుగా నిర్ధారణ - తాజా సర్వేలో 205.95 టీఎంసీలకు తగ్గిన నీటి నిల్వ సామర్థ్యం - సీడబ్ల్యూసీ నివేదిక వెల్లడి • వర్షాలు పడినప్పుడు కోతకు గురవుతున్న భూమి.. ఇదే శ్రీశైలం రిజర్వాయర్ పూడిక పేరుకుపోవడానికి కారణం - ఆయకట్టుకు నీళ్లందించడం సవాల్ మారుతుందంటున్న నిపుణులు
-
చెదిరిన చదువులు –అమ్మ ఒడి రాక.. సీజనల్ హాస్టళ్లు లేక కర్నూలు జిల్లాలో పిల్లల వలస బాట - మధ్యలోనే ఆగిపోయిన నాడు-నేడు పనులు.. తడికెల బడిలో చదువులు - మధ్యాహ్న భోజనం నాణ్యత పరిశీలించే నాథుడే కరువు - సదుపాయాలు, ప్రమాణాలు దిగజారి దయనీయంగా ప్రభుత్వ పాఠశాలలు
-
గుంటూరులో టీడీపీ నేత దాష్టీకం –డిప్యూటీ మేయర్ సోదరి కుటుంబాన్ని ఇంటినుంచి బయటకు గెంటేసిన టీడీపీ నేత - ఏకపక్షంగా వ్యవహరించిన పోలీసులు - డైమండ్ బాబును పోలీస్ స్టేషన్‍కు తరలించిన సీఐ
-
ప్రాజెక్టుల పేరుతో భూముల్ని సేకరిస్తే సహించం –ప్రభుత్వంపై న్యాయ పోరాటం చేస్తాం - అవసరమైతే లీగల్, పొలిటికల్, ఫైనాన్స్ కమిటీలు వేస్తాం - అడ్డగోలు భూసేకరణకు దిగుతున్న ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం - రాజధాని ప్రాంతంలోని 6 గ్రామాల రైతుల ఏకగ్రీవ తీర్మానం - కమిటీ సభ్యులుగా టీడీపీ నాయకులు
-
తెనాలిలో ఉద్రిక్తత – అధికారులు ఓ విగ్రహాన్ని తొలగిం చడంతో ఓ వర్గం వారి ఆందోళన - పక్కనే ఉన్న ఆలయాన్ని ఎందుకు తొలగించలేదంటూ ఆగ్రహం - ఆలయాన్ని కూడా తొలగించిన అధికారులు - దీంతో మరో వర్గం వారి ఆందోళన.. తోపులాట
-
భారత్, కువైట్ మధ్య... సుదృఢ బంధం – కీలక రంగాల్లో మరింత సహకారం - కువైట్ రాజాతో ప్రధాని మోదీ భేటీ - భారత్‍లో పర్యటించాలని ఆహ్వానం
-
రాజధానికే రూ.60 వేల కోట్లు | ఖర్చు చేస్తే ఎలా? – ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు అన్యాయం వేస్తారా? - బిల్డింగ్లపై కాదు.. వికేంద్రీకరణ, అభివృద్ధిపై దృష్టి సారిస్తే మంచిది - సీఎం చంద్రబాబుకు విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ బహిరంగ లేఖ
-
అమరావతి పేరుతో మళ్లీ అదే తప్పు – ప్రాంతాల మధ్య అసమానతలు ఉన్నప్పుడు భావ సమైక్యత ఎలా సాధ్యం? - 'సేమ'కు విదర్ధ తరహా పాలనా ఏర్పాట్లు ఉండాలి - నదీ జలాల పంపిణీలో తొలి ప్రాధాన్యత ఇవ్వాలి - ఈ దిశగా వైఎస్సార్ తన హయాంలో కృషి చేశారు - వెనుకబడిన ఉత్తరాంధ్ర, సీమలపై దృష్టి సారించాలి - 'సాక్షి' ప్రత్యేక ఇంటర్వ్యూలో పౌరహక్కుల ఉద్యమ నేత, ప్రొఫెసర్ జి.హరగోపాల్
-
అల్లు అర్జున్ ఎదుగుదలను ఓర్వలేకనే..!? –కొన్ని నెలలుగా ఓ పద్ధతి ప్రకారం దుష్ప్రచారం - ఏపీలో కూటమి సర్కారు వచ్చినప్పటి నుంచి తేడా - రెచ్చిపోయి దారుణ వ్యాఖ్యలు చేసిన జనసేన, టీడీపీ నేతలు - అల్లు అర్జున్ ఏమైనా పుడింగా.. అన్న ఎమ్మెల్యే బొలిశెట్టి - ఎక్స్ వేదికగా నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఎద్దేవా - నువ్వు ఒక కమెడియన్ అన్న చలమలశెట్టి రమేష్ బాబు - పుష్ప-2 అడ్డుకుంటామని హెచ్చరికలు - ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం స్పందనపై సినీ వర్గాల్లో చర్చ - ప్రస్తుత పరిణామాల వెనుక వీరి హస్తం ఉండొచ్చని అనుమానం
-
కడుపు నింపుతున్న.. 'దోసెడు బియ్యం' – పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వినూత్న సేవా కార్యక్రమం - ప్రతి నెలా 3వ మంగళవారం విద్యార్థుల నుంచి బియ్యం సేకరణ - కళాశాలలో 300 మంది వరకు విద్యార్థులు - నెలనెలా 100-120 కేజీల వరకు సేకరణ - 5 కేజీల చొప్పున ప్యాకింగ్ చేసి పేదలకు అందజేస్తున్న విద్యార్థులు - రెండున్నరేళ్లుగా నిరాటంకంగా నిర్వహణ
ఇంకా చదవండి: పేదల బియ్యం మాయంపై నమోదైన కేసులో నిందితుల దాగుడుమూతలు! వైకాపా నేత కుటుంబం చిక్కుల్లో...!
ఆంధ్రప్రభ
-
మళ్లీ జన్మభూమి..సంక్రాతి తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం – కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – కొత్త ఏడాదిలో మరిన్న కొత్త పథకాలు – సమస్యల పరిష్కారంపై ఫోకస్ – అభివృద్ధి కార్యాక్రమాలకు ప్రత్యేక కార్యాచరణ – పట్టణాలకు ధీటుగా పల్లెల అభివృద్ధి
-
ఆహార పరిశ్రమకు అగచాట్లు...కాలుష్యాలతో వ్యవసాయోత్పత్తులు క్షీణించే ప్రమాదం –మరోవంక వేగంగా విస్తరణ..భారత ఉత్పత్తులకు ప్రపంచంలో గిరాకీ – ప్రభుత్వాల వైఖరిపై సర్వత్రా విమర్శలు – ఆదుకోవాల్సిన తరుణం ఆసన్నం – ఉపాధి అవకాశాలు పెంచాలని సూచన
ప్రజాశక్తి
-
అమరావతిలో పైసా వసూల్ – ఖర్చు చేసిన ప్రతి రూపాయి రాబట్టడానికి ప్రణాళిక – ప్రపంచ బ్యాంకుకు ప్రభుత్వ హామీ – ప్రత్యక్ష, పరోక్ష పన్నుల మోత –యూజర్ ఛార్జీల వాత – తాజా నివేదికలో వెల్లడి
-
అప్రమత్తంగా ఉండండి..వర్షాల నేపద్యంలో అధికారులకు బాబు సూచన – రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలి.
-
బీమాపై జీఎస్‌టీ తగ్గింపు వాయిదా – సెకండ్‌హ్యాండ్ కార్లపై 18 శాతం పన్ను – జీఎస్‌టీ కౌన్సిల్ లో నిర్ణయం
దిశ
-
పుష్పరాజ్ పై నెటిజన్ల ఫైర్ –ప్రెస్‌మీట్‌లో అల్లు అర్జున్ అబద్ధాలు చెప్పారని విమర్శలు - ఇంటర్వెల్ వరకు థియేటర్‌లోనే ఉన్నారని ఆరోపణ - ‘ఐకాన్ స్టార్ వర్సెస్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి’ అంశంపై నెట్టింట చర్చ - సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో అల్లు అర్జున్ అరెస్ట్
-
ప్రధాన మోడీకి ‘ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్’ - అత్యున్నత పౌర పురస్కారం అందజేసిన కువైట్- ప్రదానం చేసిన ఆ దేశరాజు అల్ సబా - మోడీ ఖాతాలో 20కి చేరిన అంతర్జాతీయ స్థాయి అవార్డుల సంఖ్య
-
లేటయినా లేటెస్టుగా... - ఎవరూ వేలెత్తి చూపకుండా ఫ్రీ బస్ అమలు - 1న ప్రారంభించి, 16న మూసేయం - ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు - త్వరలో ఆర్టీసీకి 1400 కొత్త బస్సులు - మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడి
-
రాహుల్‌కు కోర్టు సమన్లు - లోక్ సభ క్యాంపెయిన్‌లో కులగణన వ్యాఖ్యలపై పిటిషన్ - జనవరి 7న హాజరవ్వాలని రాయ్ బరేలీ కోర్టు నోటీసులు - దేశంలో అంతర్యుద్ధానికి దారితీసే వ్యాఖ్యలు చేశారు : పిటిషనర్
-
గిన్నిస్ రికార్డుల కుటుంబం - ఇంట్లోని నలుగురికీ ‘గిన్నీస్ బుక్’ లో స్థానం - చైనాలో స్థిరపడ్డ అనకాపల్లి వాసుల ఘనత - యోగాలో విజయ్ దంపతుల రికార్డు - స్కిప్పింగ్ లో కుమారుడు, కుమార్తె ప్రతిభ
-
సీఎం చంద్రబాబు ఇంటికి డ్రోన్ పహారా - సెక్యూరిటీలో ఆధునిక టెక్నాలజీ వినియోగం - రెండు గంటలకోసారి ఎగిరి వీడియో షూట్ - ‘అటానమస్ డ్రోన్ల’ సాయంతో పరిసర ప్రాంతాల భద్రత - ముఖ్యమంత్రి భద్రతలో సమూల మార్పులు
-
పేర్ని నానికి పోలీస్ పిలుపు - గోడౌన్ లో బియ్యం మాయం కేసులో కీలక మలుపు - ఆయన కుమారుడు కిట్టుకు నోటీసులు జారీ - విచారణకు హాజరు కాని ఇరువురు నేతలు - పేర్ని జయసుధ కోసం పోలీసుల గాలింపు చర్యలు ముమ్మరం
-
స్మగ్లర్ ను హీరోగా చూపించడం ఏంటి ? - టికెట్ రేట్ల అడ్డగోలుగా పెంపు సరికాదు - సందేశాత్మక, చారిత్రక నేపథ్యం కలిగిన సినిమాలకే రాయితీలివ్వాలి - సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసుల తప్పులేదు - సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ
-
రాష్ర్టంలో చంద్రబాదుడు పాలన - 27న విద్యుత్ చార్జీల పెంపుపై రాష్ర్ట వ్యాప్తంగా ఆందోళన - ‘వైసీపీ పోరుబాట’ పోస్టర్ ఆవిష్కరణలో ముఖ్యనేతలు
-
కూతుర్ని చెరబట్టాడని.. చంపేశారు - హనీ ట్రాప్ తో ఆ యువకుడికి వల - బతికుండగానే కాల్వలోకి తోసి హత్య - ఏడాదిన్నర తర్వాతకేసు ట్రేస్..
-
నాటు తుపాకీతో కాల్పులు.. ఒకరు మృతి - మరొకరికి గాయాలు - అన్నమయ్య జిల్లా రాయచోటిలో కలకలం
-
రాక్షస పాలన నుంచి రాష్ర్టానికి విముక్తి - చంద్రబాబు పాలనలో అన్నీ మంచిరోజులే - మహిళలు ఒక శక్తిగా ఎదగాలన్నదే నా కోరిక - కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి
ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రైతులకు మరో చాన్స్.. వారికి పంటల బీమా పథకాలు!
ప్రియురాలితో జెఫ్ బెజోస్ పెళ్లి! అంత ఖర్చు చేస్తున్నారా? ఈ ఆసక్తికర విషయాలు తెలిస్తే అవాక్!!
దేశ రాజధాని ఢిల్లీలో TDP సభ్యత్వ నమోదు కార్యక్రమం! సభ్యత్వంతో సరికొత్త రికార్డు!
డబ్బులు వడ్డీకి ఇస్తే జైలు శిక్షే మరియు జరిమానా! ప్రభుత్వం దిమ్మతిరిగే రూల్స్..
అల్లు అర్జున్ అరెస్ట్ ఎందుకు.. రేవంత్ రెడ్డి పై పురంధేశ్వరి షాకింగ్ కామెంట్స్!
ఏపీలో తగ్గిన మద్యం ధరలు! కొత్త రేట్లు చూస్తే.. బాటిల్ దింపరు! ప్రస్తుతం కొత్త మద్యం పాలసీ!
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్లతో దాడి! విద్యార్థి సంఘాల ఆందోళన!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! మంత్రుల పేషీల్లో ఉద్యోగాలు.. జీతం రూ.50 వేలు!Don'tMiss
వైసీపీలోకి కీలక నేత ఎంట్రీ! జగన్‌తో భేటీ - దీని కారణంగానే..
అమెరికా పౌరసత్వాల్లో పెరిగిన భారతీయులు! ఈ ఏడాది ఎంతమంది సిటిజెష్‌షిప్ పొందారో తెలిస్తే షాక్!
అల్లుఅర్జున్ కు ఊహించని షాక్! నేను చూస్తూ ఊరుకోను - సినీ ఇండస్ట్రీకి రేవంత్ హెచ్చరిక!
ఎస్‌బీఐలో 13735 ఖాళీలు! హైదరాబాద్ స ర్కిల్‌లో 342 పోస్టులు!
మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో మద్యం ధరలు తగ్గించుకున్న 11 కంపెనీలు!
కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్.. కొత్త ఇళ్ల మంజూరు, అప్లై చేసుకోండి ఇలా! ఈ డాక్యుమెంట్లు ఉంటే చాలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.