బన్నీ అరెస్టుపై పవన్ కళ్యాణ్ ఘాటైన రియాక్షన్! సోషల్ మీడియాలో వైరల్...!

Header Banner

బన్నీ అరెస్టుపై పవన్ కళ్యాణ్ ఘాటైన రియాక్షన్! సోషల్ మీడియాలో వైరల్...!

  Sun Dec 29, 2024 11:29        Politics

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ కావడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణు ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయనిచ్చిన రియాక్షన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వైసీపీ శ్రేణుల దాడిలో గాయపడిన ఎంపీడీవో జవహర్ బాబును పరామర్శించేందుకు కడపలో పర్యటించారు పవన్ కళ్యాణ్. అనంతరం మీడియాతో మాట్లాడుతుండగా.. బన్నీ అరెస్ట్పె స్పందించాలని ఓ విలేకరి అడగ్గా.. పవన్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు. 'ఇది సంబంధం లేని ప్రశ్న. ఇక్కడ మనుషులు చచ్చిపోతుంటే సినిమాల గురించి ఏం మాట్లాడటం.? ఇంకా పెద్ద సమస్యల గురించి ప్రస్తావించండి. సినిమాను మించిన సమస్యలపై డిబేట్ పెట్టండి. అడగండి.' పెద్ద మనసుతో ఆలోచించాలని పవన్ కళ్యాణ్ మీడియాను కోరారు.



ఇంకా చదవండినామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!



మరోవైపు వైసీపీ శ్రేణులు ఎంపీడీవోపై చేసిన దాడిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన వాళ్లకు వార్నింగ్ ఇచ్చిన ఆయన.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని.. అహం తగ్గించి అందరి లెక్కలు సరిచేస్తామని హెచ్చరించారు. కడప రిమ్స్ చికిత్స పొందుతున్న ఎంపీడీవోను పరామర్శించిన పవన్.. ఆయన ఆరోగ్యం ఎలా ఉందనేది ఆరా తీశారు. ఆయన కుటుంబానికి తాను ఉన్నానని భరోసా ఇచ్చారు పవన్ కళ్యాణ్.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:



ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మరో కొత్త పథకం! వారికి పెట్రోల్, డీజీల్‌పై 50% రాయితీ.. వెంటనే అప్లై చేసుకోండి?

 

చంద్రబాబు నేడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష! ఆరోగ్యశ్రీ లో కీలక మార్పులు - అమలు ఇక ఇలా!

 

నేను ఈ వ్యక్తికి ఫ్యాన్ అయ్యాను.. సోషల్ మీడియాలో వైరల్.. లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

 

ఏపీలో సంక్రాంతి సెలవులు ఎప్పటినుంచంటేకొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు!

 

నేడు (28/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! వారికి ఉచిత శిక్షణ మరియు కుట్టు మిషన్! ఎప్పటి నుంచి అంటే!

 

ఏపీలో మందుబాబులకు ఫుల్లు కిక్కు.. ఇకపై అన్ని బ్రాండ్లు రూ. 99కే! ప్రభుత్వ నిర్ణయంతో..

 

అలర్ట్: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి కష్టాలే! అవసరమైతేనే ఇళ్లల్లో నుంచి బయటకు రాదు!

 

ఏపీలో రిజిస్ట్రేషన్ల జోరు.. ఆ నిర్ణయం వాయిదా.. కార్యాలయాలకు భారీగా వస్తున్న ప్రజలు!

 

వైకాపాకు మరో బిగ్ షాక్! మరియమ్మ హత్య కేసులో... 34 మంది అరెస్టు!

 

నేడు (27/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న అమరావతి ఓఆర్ఆర్! జాతీయ రహదారులతో.. ప్లాన్ ఇదే.. ఆ జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలు..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #sandhya #theatre #deputycm #reaction #todaynews #flashnews #latestupdate