దుబాయ్ లో కొత్తగా 3-లేన్ బ్రిడ్జి! ఆ ఏరియాకు వెళ్ళే వారి ట్రాఫిక్ కష్టాలకు చెక్!

Header Banner

దుబాయ్ లో కొత్తగా 3-లేన్ బ్రిడ్జి! ఆ ఏరియాకు వెళ్ళే వారి ట్రాఫిక్ కష్టాలకు చెక్!

  Sun Dec 29, 2024 16:50        U A E

దుబాయ్: దుబాయ్ లో కొత్తగా 3-లేన్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. కొత్త బ్రిడ్జి ఇప్పుడు షేక్ రషీద్ రోడ్ నుండి ఖలీద్ బిన్ అల్ వలీద్ స్ట్రీట్ కు వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలను తొలగిస్తుందని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ప్రకటించింది. అల్ షిందాఘా కారిడార్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ 4వ ఫేజ్ లో భాగమైన మూడు లేన్ల బ్రిడ్జి 4.8 కి.మీ. పొడవు ఉంటుంది. ఈ బ్రిడ్జి గుండా గంటకు 4,800 వాహనాలు వెళ్లే సామర్థ్యం ఉంటుందని అథారిటీ తెలిపింది.

 

ఇంకా చదవండినామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

కొత్త బ్రిడ్జి షేక్ రషీద్ రోడ్, షేక్ ఖలీఫా బిన్ జాయెద్ స్ట్రీట్ తో సర్కిల్ వద్ద, ఖలీద్ బిన్ అల్ వలీద్ స్ట్రీట్లోని అల్ సఖర్ సర్కిల్ కి కలుపుతుంది, అల్ షిందాఘా హిస్టారికల్ ఏరియా, ఇన్ఫినిటీ బ్రిడ్జ్, దీరా వంటి కీలక ప్రాంతాల ప్రజలకు సహాయంగా నిలువనుంది. షేక్ ఖలీఫా బిన్ జాయెద్ స్ట్రీట్ నుండి షేక్ రషీద్ రోడ్ సర్కిల్ నుండి ఇన్ఫినిటీ బ్రిడ్జ్ వరకు వెళ్లే ట్రాఫిక్ కోసం తాజా బ్రడ్జి ప్రయాణ సమయాన్ని 12 నిమిషాల నుండి కేవలం నాలుగు నిమిషాలకు తగ్గిస్తుందని అథారిటీ పేర్కొన్నది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

నేను ఈ వ్యక్తికి ఫ్యాన్ అయ్యాను.. సోషల్ మీడియాలో వైరల్.. లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

 

ఏపీలో సంక్రాంతి సెలవులు ఎప్పటినుంచంటేకొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు!

  

మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! వారికి ఉచిత శిక్షణ మరియు కుట్టు మిషన్! ఎప్పటి నుంచి అంటే!

 

ఏపీలో మందుబాబులకు ఫుల్లు కిక్కు.. ఇకపై అన్ని బ్రాండ్లు రూ. 99కే! ప్రభుత్వ నిర్ణయంతో..

 

అలర్ట్: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి కష్టాలే! అవసరమైతేనే ఇళ్లల్లో నుంచి బయటకు రాదు!

 

ఏపీలో రిజిస్ట్రేషన్ల జోరు.. ఆ నిర్ణయం వాయిదా.. కార్యాలయాలకు భారీగా వస్తున్న ప్రజలు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #UAE #UAENews #UAEUpdates #GulfNews #GulfUpdates