అఖిరా నందన్ సినీ ఎంట్రీపై రేణు దేశాయ్ ఆసక్తికర కామెంట్స్! ఈ విషయంలో ఒక తల్లిగా..

Header Banner

అఖిరా నందన్ సినీ ఎంట్రీపై రేణు దేశాయ్ ఆసక్తికర కామెంట్స్! ఈ విషయంలో ఒక తల్లిగా..

  Sun Jan 05, 2025 18:06        Cinemas

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రేణూ దేశాయ్ ల తనయుడు అకీరా నందన్ సినీ ఎంట్రీపై ఎప్పటినుంచో పవర్ స్టార్ అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా ఓ యాడ్ ఫిలిం షూటింగ్ కోసం రాజమండ్రి వచ్చిన రేణూ దేశాయ్... తన కుమారడు అకీరా సినీ రంగ ప్రవేశంపై స్పందించారు. తాను ఎక్కడికి వెళ్లినా, అకీరా సినిమాల్లోకి ఎప్పుడు వస్తున్నాడని ప్రశ్నిస్తున్నారని వెల్లడించారు. ఈ విషయంలో ఒక తల్లిగా తనకు కూడా ఎంతో ఆసక్తిగా ఉందని అన్నారు. అయితే, సినిమాల్లోకి వచ్చే విషయం పూర్తిగా అకీరా నిర్ణయం మీదనే ఆధారపడి ఉందని రేణూ దేశాయ్ స్పష్టంచేశారు. ఎప్పుడు రావాలనేది అతడే నిర్ణయించుకుంటాడని తెలిపారు. పుణేలో విద్యాభ్యాసం చేసిన అకీరా... కొంతకాలంగా అమెరికాలో ఓ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో శిక్షణ పొందుతున్నాడు. అంతేకాదు, పియానో వాయించడంలోనూ నైపుణ్యం సంపాదించాడు. మరి, అకీరా తన తల్లిదండ్రుల్లా నటన వైపు వస్తాడా, లేక సంగీతాన్ని కెరీర్ గా ఎంచుకుంటాడా అనేది తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే.



ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో కలకలం.. ఇంట్లో నుంచి వెళ్లిన ఇద్దరు బాలికలు మిస్సింగ్!

ఇచ్చిన మాట వెంటనే నిలబెట్టుకున్న లోకేశ్! కొన్ని గంటల్లోనే సీసీ కెమెరాలు..

ఏపీలో ప్రధాని మోదీ పర్యటన! ఎప్పుడు? ఎందుకు..?

లోకేశ్ కీలక నిర్ణయం.. విద్యార్థులకు భారీ శుభవార్త! ఫీజు రీయింబర్స్‌మెంట్‌.. అకౌంట్లోకి డబ్బులు, చెల్లింపు ఇలా!

పవన్ కల్యాణ్ గారే రియల్ గేమ్ చేంజర్! ర్యాలీ గుర్తొస్తోందన్న రామ్ చరణ్..

లోకేశ్: విద్యాశాఖలో నేను తీసుకున్న మొదటి నిర్ణయం ఇదే! ఎప్పుడూ టఫ్ టాస్క్ తీసుకుంటా..

ఆ మూడు తేదీల్లోనే శ్రీవారిని దర్శించుకోవాలని అనుకోవద్దు! భక్తులకు టీటీడీ చైర్మన్ విజ్ఞప్తి!

ఏపీలో ఆ 10 జిల్లాలకు కేంద్రం శుభవార్త! నిధులు విడుదల!

గుడ్ న్యూస్.. ఏపీలో కొత్తగా 7 ఎయిర్‌పోర్టులు! ఏ జిల్లాలో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు, ప్రస్తుతం స్టేటస్ ఏంటంటే!

ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టుపై అత్యధిక వికెట్లు! 46 ఏళ్ల రికార్డు బద్దలు..

తల్లికి వందనం పథకం అమలుకు డేట్ ఫిక్స్! మంత్రి కీలక ప్రకటన!

నేడు (4/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఇకపై తెలుగులోనూ ఉత్తర్వులు ఇవ్వాలి! ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు!

HDFC నుంచి మరో 2 కొత్త పథకాలు! రూ.100 ఉంటే చాలు! పూర్తి వివరాలు ఇవే!

రూ.10 వేలలోపు ధరలో... మంచి శాంసంగ్​ ఫోన్లు ఇవే! వాటి ధరలు మారే అవకాశం.. Don't Miss!

ఏపీ ప్రజలకు సూపర్ గుడ్ న్యూస్! మరో కొత్త రైల్వే లైను ప్రకటించిన కేంద్రం!

ఏపీలో ఇంటర్ విద్యార్థులకు తీపికబురు! రేపటి నుంచి ఆ పథకం అమలు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Tollywood #Actress #Shraddhadas #Actressshraddha #Socialmedia #Relationship #Fakenews #Businessman #Marriage #Tollywoodheronie #FakeNewsLove