OTT లోకి.. ప్రియురాలి తండ్రిపై పగ.. 'ప్రేమలు' హీరో నుంచి మరో హిట్ మూవీ!

Header Banner

OTT లోకి.. ప్రియురాలి తండ్రిపై పగ.. 'ప్రేమలు' హీరో నుంచి మరో హిట్ మూవీ!

  Wed Jan 08, 2025 15:40        Entertainment

క్రితం ఏడాది మలయాళంలో వచ్చిన విజయవంతమైన చిత్రాలలో 'ప్రేమలు' ముందు వరుసలో కనిపిస్తుంది. నస్లెన్ కె గఫూర్ హీరోగా గిరీశ్ తెరకెక్కించిన ఈ సినిమా, సంచలన విజయాన్ని సాధించింది. కేవలం 3 కోట్లతో నిర్మితమైన ఈ సినిమా, 136 కోట్లను రాబట్టడం ఒక రికార్డు. అలాంటి ఈ కాంబినేషన్లో రూపొందిన మరో సినిమానే 'ఐ యామ్ కాథలన్'. 'ఐయామ్ కాథలన్' సినిమా క్రితం ఏడాది నవంబర్ 7వ తేదీన థియేటర్లకు వచ్చింది. రొమాంటిక్ లవ్ స్టోరీని టచ్ చేస్తూ సాగే క్రైమ్ థ్రిల్లర్ గా ఈ కథ నడుస్తుంది. లిజోమోల్ జోస్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, దిలీష్ పోతన్ కీలకమైన పాత్రను పోషించాడు. సిద్ధార్థ్ ప్రదీప్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, యూత్ నుంచి మంచి మార్కులను కొట్టేసింది. ఈ నెల 17వ తేదీ నుంచి ఈ సినిమా 'మనోరమా మ్యాక్స్'లో స్ట్రీమింగ్ కానుంది. కథ విషయానికి వస్తే .. విష్ణు (నెస్లెన్) బీటెక్ చదువుతూ ఉంటాడు. అతను 'సిమీ' (లిజోమోల్ జోస్)ను ప్రేమిస్తాడు. ఆమెతో అందమైన జీవితాన్ని ఊహించుకుంటాడు. సిమీ తనని అర్థం చేసుకోకపోవడం .. ఆమె తండ్రి 'చాకో' (దిలీష్ పోతన్) తనని అవమానించడాన్ని విష్ణు తట్టుకోలేకపోతాడు. హ్యాకింగ్ చేయడంలో తనకి గల టాలెంటును ఉపయోగించి, సిమీ తండ్రి వ్యాపార సామ్రాజ్యాన్ని కూల్చేయాలని నిర్ణయించుకుంటాడు. ఫలితంగా ఏం జరుగుతుంది? అనేది కథ.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్... ఇక వారికీ పండగే పండగ! ఇకపై ఆ పరీక్షలు రద్దు!

వైఎస్ కుటుంబంలో తీవ్ర విషాదం... జగన్ సోదరుడు మృతి!

టోల్ ప్లాజా వద్ద అఘోరీ హల్ చల్.. ఆమెను అదుపు చేసేందుకు ప్రయత్నించినా..!

నేడు (8/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

మహిళలకు మోదీ సర్కార్‌ బంపర్‌ ఆఫర్.. నెలకు రూ.7 వేలు! 18 నుంచి 70 ఏళ్ల లోపు.. ఈ స్కీం ఎలా అప్లై చేయాలంటే!

వైకాపాకు మరో బిగ్ షాక్! కీలక నేతని అదుపులోకి తీసుకున్న పోలీసులు!

వైసీపీకి ఊహించని షాక్.. వైసీపీ నేత, మాజీ మంత్రిపై కేసు నమోదు! ఆలస్యంగా వెలుగులోకి.. లైంగిక వేధింపులు..

దిక్కుతోచని పరిస్థితిలో జగన్.. విశాఖ జిల్లాలో దారుణంగా వైసీపీ పరిస్థితి! అరడజను నియోజకవర్గాల్లో నేతలు కరువు!

నేడు (7/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్.. ఏపీఎస్ఆర్టీసీ లో భారీ నియామకాలు, నోటిఫికేషన్ అప్పుడే.. వివరాలు ఇవిగో!

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి! 24 గంటల లోపు రైతుల ఖాతాలకు సొమ్ము జమ.. బాధ్యతలు విస్మరించిన గత ప్రభుత్వం!

విజయవాడ - అమరావతి మెట్రో ప్రాజెక్టుపై అప్‌డేట్! మొత్తం 33 స్టేషన్లు.. ఆ వివరాలు మీ కోసం!

ఈ నెలలో సమావేశం కానున్న ఏపీ క్యాబినెట్! 14 కీలక అంశాలపై చర్చ.. వాటికి గ్రీన్ సిగ్నల్!

అమెరికా హెచ్ 1 బీ వీసాల్లో భారతీయుల జోరు! ప్రతీ ఐదుగురిలో ఒకరు భారత్ నుంచే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #IamKathalan #NaslenKGafoor #LijomolJose #DileeshPothan