ట్రంప్-ఒబామా ఆసక్తికర సంభాషణ వైరల్! మీరు ఊహించగలరా?’ అంటూ ....!

Header Banner

ట్రంప్-ఒబామా ఆసక్తికర సంభాషణ వైరల్! మీరు ఊహించగలరా?’ అంటూ ....!

  Fri Jan 10, 2025 20:35        U S A

అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ (Jimmy Carter) అంత్యక్రియల కార్యక్రమంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), (Barack Obama) మాట్లాడుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. వారు ఏం మాట్లాడుకున్నారో? అనే విషయం ఆసక్తిగా మారింది. ఓ విషయం గురించి మాట్లాడాలని.. అయితే తాను ఇప్పుడు మాట్లాడలేనని, ఓ ప్రశాంతమైన ప్రదేశం కావాలని ట్రంప్ చెప్పినట్లు లిప్ రీడర్లు అంచనా వేయడం గమనార్హం. "నేను దాన్నుంచి బయటపడ్డాను. అదీ పరిస్థితి. మీరు ఊహించగలరా?” అని ట్రంప్ పేర్కొనగా.. ఒబామా నవ్వుతూ సమాధానమిచ్చారు.



ఇంకా చదవండితెలంగాణ-ఏపీలో సంక్రాంతి సెలవుల షెడ్యూల్ ఇదే! కాలెండర్ ప్రకటించిన రాష్ట్రాలు!



అనంతరం ఆ సంభాషణ అలాగే కొనసాగింది. ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలని... అందుకోసం ఓ ప్రశాంతమైన ప్రదేశం అవసరం అంటూ ట్రంప్ చెప్పినట్లు లిప్ రీడర్లు అంచనా వేశారు. అయితే, వీటిని అంతర్జాతీయ మీడియా అధికారికంగా ధ్రువీకరించలేదు. మరోవైపు ఒబామా-ట్రంప్ మాట్లాడుకుంటున్న సమయంలో వారి ముందు సీట్లో కమలా హారిస్ దంపతులు కూర్చొని ఉన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియలు ఇటీవల జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రస్తుత అధ్యక్ష, ఉపాధ్యక్ష దంపతులతో పాటు మాజీ అధ్యక్షులు హాజరయ్యారు. వారందరూ ఒకేచోట ఆసీనులయ్యారు. ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్ పక్కనే బరాక్ ఒబామా కూర్చున్నారు. కొంత సమయానికి వీరిద్దరి మధ్య సంభాషణ మొదలైంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అంతర్జాతీయంగా ఆసక్తిగా మారింది.


ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!


అన్ని రకాల వార్తల కోసం
  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


నిరుద్యోగులకు గుడ్ న్యూస్... హెల్త్ శాఖ భారీ నోటిఫికేషన్ విడుదల! ఎగ్జామ్ లేకుండా ఎంపిక!

 

తిరుపతి ఘటన ప్రమాదమా... కుట్రా.. మంత్రి కీలక వ్యాఖ్యలు! కారకులు ఏ స్థాయిలో..

 

రఘురామ కృష్ణంరాజు పై టార్చర్ కేసులో సంచలనం! కీలక నిందితుడు అరెస్ట్!

 

పేర్ని నాని కుటుంబం రేషన్ బియ్యం మాయం కేసులో సంచలనం! కోర్టులో పోలీసుల కీలక పిటిషన్!

 

కొనసాగుతున్న పెన్షన్ల వేరిఫికేషన్... ఆ తర్వాతే తొలగింపు! వేలాది మందిపై కీలక దర్యాప్తు!

 

విద్యార్థులకు సూపర్ న్యూస్.. ఇంటర్‌లో కీలక సంస్కరణలకు ప్రతిపాదనలు.. ఇది మంచి నిర్ణయం! సలహాలుసూచనలకు బోర్డు ఆహ్వానం!

 

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం! సంక్రాంతికి స్టార్ట్! పిఠాపురంలో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా!

 

అయ్యో.. అయ్యయ్యో.. మందుబాబులకు బాడ్ న్యూస్! ఆ కంపెనీ ఏడు రకాల బీర్ల సరఫరా నిలిపివేత!

 

పవన్ కళ్యాణ్ అద్భుతమైన ప్రసంగం.. మోదీ నిర్దేశకత్వంచంద్రబాబు నాయకత్వం... ఇదే మా పంథా!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #jimmycarter #donaldtrump #barackoabama #todaynews #flashnews #latestupdate