ఆ స్టార్ హీరోని రిజెక్ట్ చేసిన సాయి పల్లవి.. కారణం తెలిస్తే షాక్!

Header Banner

ఆ స్టార్ హీరోని రిజెక్ట్ చేసిన సాయి పల్లవి.. కారణం తెలిస్తే షాక్!

  Tue Jan 14, 2025 12:00        Entertainment

హీరోయిన్ సాయి పల్లవిని అభిమానులు ముచ్చటగా నేచురల్ బ్యూటీ అని పిలుచుకుంటుంటారు. మిగతా హీరోయిన్ల మాదిరి ఆమె విపరీతమైన మేకప్ తో ఎప్పుడూ కనిపించదు. బ్యూటీ కాస్మొటిక్స్ కంపెనీలు ఆమెను బ్రాండ్ అంబాసడర్ గా తీసుకోవాలనుకున్నా... ఆమె సున్నితంగా తిరస్కరించింది. తాను మేకప్ వస్తువులు వాడనని... అలాంటప్పుడు తాను ఇలాంటి ప్రాడక్ట్స్ ని ప్రమోట్ చేయలేనని ఆమె చాలా స్పష్టంగా చెప్పింది. సాయి పల్లవికి తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా ఎంతో ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఆమెకు కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ సినిమాలో అవకాశం వచ్చింది. విక్రమ్ సినిమాలో ఛాన్స్ వస్తే ఎవరూ వదులుకోరు. కానీ, సాయి పల్లవి ఆ ఛాన్స్ ను వదులుకుంది.

 

ఇంకా చదవండి: విశాఖ ఎయిర్‌పోర్టులో నూతన సేవలు! మూడు వారాల్లో రెడీ!

 

ఆమెకు ఆ డేట్స్ లో కాల్షీట్స్ లేకపోవడంతో ఆ అవకాశాన్ని వదులుకుంది. 'బలగం' మూవీతో దర్శకుడిగా సూపర్ హిట్ అందుకున్న వేణు 'ఎల్లమ్మ' మూవీని తెరకెక్కించబోతున్నాడు. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. ఈ సినిమాలో హీరోగా నితిన్ నటించబోతున్నాడు. కథానాయిక పాత్ర చాలా ప్రధానంగా ఉండే ఈ సినిమాకు సాయి పల్లవిని హీరోయిన్ గా ఎంచుకున్నారు. కథ నచ్చడంతో ఆమె ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాతో వేణు మరో హిట్ కొడతాడనే అంచనాలు ఉన్నాయి.

 

ఇంకా చదవండి: పులివెందుల డీఎస్పీ ను బహిరంగంగా బెదిరించిన జగన్! మా కార్యకర్తలపై కేసులు పెడతావా! తర్వాత మీ కథ ఉంటుంది!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ వి పగటి కలలా లేక రాత్రి కలలా? వైసీపీ ఎందుకు ఖాళీ అవుతోందో ఇప్పుడు అర్థం అవుతుంది!

 

జగన్ వి పగటి కలలా లేక రాత్రి కలలా? వైసీపీ ఎందుకు ఖాళీ అవుతోందో ఇప్పుడు అర్థం అవుతుంది!

 

ఏపీ ప్రభుత్వం వారికి మరో అదనపు సెలవు ప్రకటించింది! జీవో 73తో ఉద్యోగులకు రిలీఫ్!

 

అమెరికాలో కార్చిచ్చు వేళ అందినకాడికి దోచుకుంటున్న దొంగలు! 29 మంది అరెస్ట్‌!

 

ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల! దరఖాస్తు వివరాలు తెలసుకోండి!

 

దొంగ నోట్ల కలకలం! నకిలీ రూ. 500 నోటును ఎలా గుర్తించాలి! ఇవి లేకపోతే నకిలీనే!

 

వందల నుంచి లక్షల వరకు బెట్టింగులు.. కోడి పందేల హవా నెక్స్ట్ లెవల్! పోలీసుల ఆంక్షలపై లైట్..!

 

వారెవ్వా.. జిల్లాలో కోడిపందెం గెలిస్తే 'మహీంద్రా థార్'.. సందడి రేంజిలో ఉంటుందో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Tollywood #Actress #Shraddhadas #Actressshraddha #Socialmedia #Relationship #Fakenews #Businessman #Marriage #Tollywoodheronie #FakeNewsLove