కేరళ, తమిళనాడుకు ముంచుకొస్తున్న భారీ ముప్పు! కల్లక్కడల్ అంటే ఏంటి?

Header Banner

కేరళ, తమిళనాడుకు ముంచుకొస్తున్న భారీ ముప్పు! కల్లక్కడల్ అంటే ఏంటి?

  Tue Jan 14, 2025 20:55        Environment

కేరళ, తమిళనాడు తీరాలకు భారీ ముప్పు ముంచుకొస్తుంది. "కల్లక్కడల్" రెండు రాష్ట్రాల తీర ప్రాంతాలను ముంచివేయనుందని కేంద్రప్రభుత్వం ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. జనవరి 15న రాత్రి అకస్మాత్తుగా సముద్రంలో ఉప్పెన మాదిరిగా బలమైన అలలు ఎగసిపడే అవకాశం ఉందని హెచ్చరికల్లో పేర్కొంది. 1 మీటరు వరకు అలల తాకిడి ఉంటుందని, సముద్ర ఉప్పెన ముప్పు కూడా ఉండే అవకాశం ఉందని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓసీయన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ తెలిపింది. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల తీరప్రాంతాల అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లకూడదని, బీచ్ లు అన్నీ మూసి ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. 

 

ఇంకా చదవండిఏపీ ప్రభుత్వం వారికి మరో అదనపు సెలవు ప్రకటించింది! జీవో 73తో ఉద్యోగులకు రిలీఫ్! 

 

ఇంకా చదవండిపండగ వేళ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్! దరఖాస్తూలకు డేట్ ఫిక్స్ చేసిన కూటమి?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

కల్లక్కడల్ అంటే సముద్రం ముందుకు దూసుకు రావడం. ఇది సముద్రంలో వచ్చే ఆకస్మిక మార్పు. హిందూ మహాసముద్రంలోని సౌత్ లో వీచే కొన్ని బలమైన గాలుల వలన ఇలా సముద్రం ఉప్పొంగుతుంది. అయితే ఇది సునామీ కాదని, దీని ప్రభావం రెండు రోజుల వరకు ఉండవచ్చు. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా సముద్రం దూసుకురావడం వల్ల దీనిని కల్లక్కడల్ అంటారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికాలో కార్చిచ్చు వేళ అందినకాడికి దోచుకుంటున్న దొంగలు! 29 మంది అరెస్ట్‌!

 

ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల! దరఖాస్తు వివరాలు తెలసుకోండి!

 

దొంగ నోట్ల కలకలం! నకిలీ రూ. 500 నోటును ఎలా గుర్తించాలి! ఇవి లేకపోతే నకిలీనే!

 

వందల నుంచి లక్షల వరకు బెట్టింగులు.. కోడి పందేల హవా నెక్స్ట్ లెవల్! పోలీసుల ఆంక్షలపై లైట్..!

 

వారెవ్వా.. ఆ జిల్లాలో కోడిపందెం గెలిస్తే 'మహీంద్రా థార్'.. సందడి ఏ రేంజిలో ఉంటుందో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Environment #Sea #Ocean #Kerala #TamilNadu