కోడలు కావాల్సిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న తండ్రి! కొడుకు ఏం చేశాడో తెలుసా?

Header Banner

కోడలు కావాల్సిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న తండ్రి! కొడుకు ఏం చేశాడో తెలుసా?

  Tue Jan 14, 2025 12:29        India

ఒకరిని పెండ్లాడాల్సిన వధువు మరొకరిని పెండ్లి చేసుకోవడం అక్కడక్కడా చూస్తుం టాం. కాని.. కుమారుడు పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయిని అతడి తండ్రి పెండ్లి చేసుకోవడం అరుదుగా చూస్తుంటాం. మహారాష్ట్రలోని నాసిక్‌లో అలాంటి షాకింగ్‌ సంఘటన జరిగింది. స్థానికుల కథనం ప్రకారం ఓ తండ్రి తన కొడుకు కోసం ఒక అమ్మాయిని చూశాడు. పెళ్లి తేదీ కూడా ఖరారైంది. ఇద్దరి ఇండ్లలో పెండ్లి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. 

 

ఇంకా చదవండిఏపీ ప్రభుత్వం వారికి మరో అదనపు సెలవు ప్రకటించింది! జీవో 73తో ఉద్యోగులకు రిలీఫ్! 

 

ఇంకా చదవండిపండగ వేళ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్! దరఖాస్తూలకు డేట్ ఫిక్స్ చేసిన కూటమి?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

అయితే, కాబోయే కోడలితో ఎప్పుడు ప్రేమలో పడ్డారో తెలియదు కాని ముహూర్తం చూడకుండా, కుటుంబసభ్యులకు చెప్పకుండా అబ్బాయి తండ్రి తనకు కోడలు కావాల్సిన అమ్మాయిని గుడిలో పెళ్లి చేసుకొని నేరుగా ఇంటికి తీసుకువచ్చాడు. పెళ్లి దుస్తుల్లో వచ్చిన ఆ కొత్త జంటను చూసి యువకుడు నిర్ఘాంతపోయాడు. భార్య కావాల్సిన యువతి చేసిన మోసానికి, తండ్రి చేసిన ద్రోహానికి జీవితంపై విరక్తి పెంచుకున్నాడు. మరో అమ్మాయిని వెతికి తెచ్చి పెళ్లి చేస్తామని తండ్రి హామీ ఇచ్చినా ప్రేమ, పెండ్లిపై నమ్మకం పోయిందని ఆవేదన చెందాడు. ఇక సన్యాసిగా మారుతానని భీష్మించుకుని కూర్చున్నాడు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికాలో కార్చిచ్చు వేళ అందినకాడికి దోచుకుంటున్న దొంగలు! 29 మంది అరెస్ట్‌!

 

ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల! దరఖాస్తు వివరాలు తెలసుకోండి!

 

దొంగ నోట్ల కలకలం! నకిలీ రూ. 500 నోటును ఎలా గుర్తించాలి! ఇవి లేకపోతే నకిలీనే!

 

వందల నుంచి లక్షల వరకు బెట్టింగులు.. కోడి పందేల హవా నెక్స్ట్ లెవల్! పోలీసుల ఆంక్షలపై లైట్..!

 

వారెవ్వా.. ఆ జిల్లాలో కోడిపందెం గెలిస్తే 'మహీంద్రా థార్'.. సందడి ఏ రేంజిలో ఉంటుందో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #India #Mumbai #Marriage