యలమంచిలి మండలంలో మంత్రి పర్యటన! మూడు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన!

Header Banner

యలమంచిలి మండలంలో మంత్రి పర్యటన! మూడు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన!

  Wed Jan 22, 2025 18:45        Politics

యలమంచిలి మండలంలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. మూడు గ్రామాల్లో రోడ్లు, డ్రైన్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పంచాయతీ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. "కేంద్ర నిధులు మళ్లించి పంచాయతీలను బలహీనపరిచారు. గతంలో ఇళ్ల స్థలాల పేరిట వైసీపీ కొండంత లాభం పొందగా, పేదలకు మాత్రం గోరంత మేలు చేశారు. ప్యాలెస్‌లు జగన్ తీసుకుని, పనికిరాని భూమి పట్టాలు పేదలకిచ్చారు," అని విమర్శించారు.


ఇంకా చదవండినామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టువేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం!


అన్ని రకాల వార్తల కోసం
  ఇక్కడ క్లిక్ చేయండి 


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు


ఆదివారం ఆ రంగు డ్రెస్ నాకు డేంజర్.. ఓసారి అలా.. బాల‌కృష్ణ‌ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

  

వైసీపీకి షాక్.. మాజీ ఎమ్మెల్యే పై కేసు నమోదు! 15 రోజుల క్రితం..

 

ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ! ఒకేసారి 27 మంది.. ఫుల్ డీటెయిల్స్ ఇవిగో!

 

దావోస్ లో ఎన్నారై టీడీపీ సభ్యులతో చంద్రబాబులోకేష్ మీట్ అండ్ గ్రీట్! 20 దేశాల నుంచి... ఆనందంలో ఎన్నారైలు!

 

నారా లోకేష్ డిప్యూటీ సిఎం పదవి డిమాండ్ల పై క్లారిటీ ఇచ్చిన టీడీపీ అధిష్ఠానం! కీలక ఆదేశాలు జారీ!

 

టాలీవుడ్ కి గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! సినీ కార్మికులకు ఇళ్ల స్థలాలపై కీలక నిర్ణయం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #yalamanchili #minister #paryatana #panchayath #development #constructions #todaynews #flashnews #latestupdate