టెమాసెక్ ఇండియా హెడ్‌తో లోకేష్ భేటీ! కీలక ప్రాంతాల్లో కమర్షియల్ స్పేస్‌ ఏర్పాటు!

Header Banner

టెమాసెక్ ఇండియా హెడ్‌తో లోకేష్ భేటీ! కీలక ప్రాంతాల్లో కమర్షియల్ స్పేస్‌ ఏర్పాటు!

  Wed Jan 22, 2025 17:40        Politics

దావోస్ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ టెమాసెక్ హోల్డింగ్స్ భారత్ హెడ్ రవి లాంబాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పారిశ్రామిక పార్కులు, డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా మంత్రి లోకేష్ వినతి చేశారు. విశాఖపట్నం, తిరుపతిలో కమర్షియల్ స్పేస్‌ను అభివృద్ధి చేయాలని, పారిశ్రామిక క్లస్టర్లను ఆర్ఈఐటీ విధానంలో అభివృద్ధి చేయాలని కోరారు. సెంబ్ కార్ప్‌తో కలిసి పునరుత్పాదక శక్తి (రెన్యువబుల్ ఎనర్జీ), గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో పెట్టుబడులకు ఆహ్వానించారు. సెమాటెక్ టెలీమీడియా ద్వారా డేటా సెంటర్ల ఏర్పాటుకు సహకారం అందించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దావోస్ కాంగ్రెస్ సెంటర్‌లో భేటీలకు వెళ్ళే సందర్భంలో ట్రాఫిక్ జామ్ కారణంగా మంత్రి లోకేష్ కాలినడకన చేరారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు


ఆదివారం ఆ రంగు డ్రెస్ నాకు డేంజర్.. ఓసారి అలా.. బాల‌కృష్ణ‌ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

  

వైసీపీకి షాక్.. మాజీ ఎమ్మెల్యే పై కేసు నమోదు! 15 రోజుల క్రితం..

 

ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ! ఒకేసారి 27 మంది.. ఫుల్ డీటెయిల్స్ ఇవిగో!

 

దావోస్ లో ఎన్నారై టీడీపీ సభ్యులతో చంద్రబాబులోకేష్ మీట్ అండ్ గ్రీట్! 20 దేశాల నుంచి... ఆనందంలో ఎన్నారైలు!

 

నారా లోకేష్ డిప్యూటీ సిఎం పదవి డిమాండ్ల పై క్లారిటీ ఇచ్చిన టీడీపీ అధిష్ఠానం! కీలక ఆదేశాలు జారీ!

 

టాలీవుడ్ కి గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! సినీ కార్మికులకు ఇళ్ల స్థలాలపై కీలక నిర్ణయం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #ITminister #Naralokesh #beti #davos #todaynews #flashnews #latestupdate