వారిని కూడా అభివృద్ధిలో భాగస్వాములు చేయాలంటూ... సీఎం చంద్రబాబుకు సీనియర్ సిటిజెన్ విన్నపం!

Header Banner

వారిని కూడా అభివృద్ధిలో భాగస్వాములు చేయాలంటూ... సీఎం చంద్రబాబుకు సీనియర్ సిటిజెన్ విన్నపం!

  Sun Dec 22, 2024 11:52        Politics

బాబు గారికి విన్నపం అయ్యా!
మీరు మహిళలకు, యువకులకు అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పిస్తూ వున్నారు .
సంతోషం

ఐతే సీనియర్ సిటిజన్స్ ను పరిగణన లోకి తీసుకోవడం లేదు.

మాలో కూడా విజ్ఞానం , అనుభవం , ఆరోగ్యం వుండే వాళ్ళం వున్నాము .

డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పదవీ విరమణ చేశాం కానీ జీవితానికి కాదు . కాబట్టి మా కోసం కూడా ఒక పథకం ఆలోచించండి

74 ఏళ్ల వయసులో మీరు కష్టపడుతూ వుంటే 62 ఏళ్ల నించి ఇంట్లో కూర్చోండి అని దూరంగా వుంచడం భావ్యం కాదు

కాబట్టి మా వయసు కు తగ్గ పని కల్పించి అభివృద్ధిలో భాగస్వాములు చేయండి అంటూ సీనియర్ సిటిజన్ ఒకరు సీఎం చంద్రబాబును కోరుతున్నారు. 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో మద్యం ధరలు తగ్గించుకున్న 11 కంపెనీలు!

  

కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్.. కొత్త ఇళ్ల మంజూరుఅప్లై చేసుకోండి ఇలా! ఈ డాక్యుమెంట్లు ఉంటే చాలు!

 

తగ్గనున్న అమెరికా వీసా కష్టాలు.. తగ్గనున్న అపాయింట్మెంట్ వెయిట్ టైమ్! ఏ కారణం చేతనైనా..

 

రేషన్ కార్డుదారులకు అలర్ట్! బియ్యంతో పాటు అది కూడా ఇస్తారు.. తీసుకోకపోతే మోసపోయినట్లే!

 

ఏపీలో కొత్త బైపాస్‌ రోడ్డు నిర్మాణం - పూర్తయితే దూసుకుపోవడమే! ఎంపీ రిక్వెస్టుకు కేంద్రం ఓకే!

 

మరికాసేపట్లో పెళ్లి.. ఇంతలోనే సీన్ రివర్స్.. కట్ చేస్తే! కుమార్తె పెళ్లిని రాజకీయం!

 

ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం వినూత్న నిర్ణ‌యం! డ్వాక్రాకు దీటుగా పురుషుల గ్రూపులు! 18 నుంచి 60 ఏళ్ల లోపు.. 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP