సూపర్ స్టార్ రజినీకాంత్ తో తన కొత్త పార్టీ ప్రణాళికలు పంచుకున్న దళపతి విజయ్!!

Header Banner

సూపర్ స్టార్ రజినీకాంత్ తో తన కొత్త పార్టీ ప్రణాళికలు పంచుకున్న దళపతి విజయ్!!

  Fri Feb 09, 2024 14:08        Cinemas, Politics

సూపర్ స్టార్ రజినీకాంత్ కు దళపతి విజయ్ కు మధ్య మనస్పర్థలున్నాయంటూ జరుగుతున్న ప్రచారానికి అగ్రహీరో ‘దళపతి’ విజయ్ పులుస్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. ఆయన స్వయంగా రజనీకాంత్ కు ఫోన్ చేయడంతో పాటు తన కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు, ప్రజాక్షేత్రంలోకి పార్టీని తీసుకెళ్లేందుకు తన వద్ద ఉన్న ప్రణాళికలు, తదితర అంశాలను రజనీ కు వివరించారు. ‘తమిళ వెట్రి కళగం' పేరుతో విజయ్ కొత్త రాజకీయ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే.

 

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Pravasi #SuperStarRajaniKanth #ThalapthiVijay #Tamilnadu