మూడో బిగ్గెస్ట్ సినిమాగా నిలిచి చరిత్ర సృష్టించిన కల్కి! మొదటి రోజు కలెక్షన్లు ఎంత అంటే!

Header Banner

మూడో బిగ్గెస్ట్ సినిమాగా నిలిచి చరిత్ర సృష్టించిన కల్కి! మొదటి రోజు కలెక్షన్లు ఎంత అంటే!

  Fri Jun 28, 2024 12:57        Cinemas

తెలుగు సినిమాను హాలీవుడ్ రేంజ్ కు తీసుకెళ్లిన కల్కి సినిమా ప్రీమియర్ షో నుంచే బ్లాక్ బస్టర్గా నిలిచింది.  అయితే తాజాగా ప్రభాస్ కల్కి 2898 ఏడీ మొదటి రోజు కలెక్షన్స్ వివరాలు ఎంత అనేది మాత్రం ఇప్పుడే బయటకు  వచ్చింది.

         భారతీయ సినిమాలలో ఈ సినిమా మూడో బిగ్గెస్ట్ సినిమాగా నిలిచి చరిత్ర సృష్టించినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 180 కోట్లకు పూగా గ్రాస్ వసూళ్లను సాధించినట్లు తెలుస్తుంది. అయితే ఆర్ఆర్ఆర్(రూ.223 కోట్లు), బాహుబలి (రూ.217 కోట్లు)ని మాత్రం కల్కి సినిమా బీట్ చేయలేకపోయింది. దీని తర్వాత సలార్ (రూ.158 కోట్లు), లియో (రూ.142.75కోట్లు), సాహో (రూ.130 కోట్లు), జవాన్ (రూ.129 కోట్లు) ఓపెనింగ్ కలెక్షన్స్ను కల్కి బీట్ చేసింది.భారతదేశంలో మొదటి రోజు రూ.95 కోట్ల నెట్, రూ.115 కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించినట్లు తెలిసింది.



చదవండి: ప్ర‌భాస్ అభిమానుల‌కు షాక్‌! కల్కి సినిమా టికెట్ ధరలు పెంపు! ఆ వివరాలు మీకోసం!

 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

'కల్కి 2898 AD' - మూవీ రివ్యూ! ప్రభాస్ మార్క్ యాక్షన్ సీన్స్ హైలైట్!

 

ఆస్కార్ సభ్యత్వ ఆహ్వానానికి రాజమౌళి దంపతులు! ఆహ్వానం అందుకున్న భార‌తీయ‌ సెల‌బ్రిటీల్లో!

 

యూఏఈ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం! ఆ కేసుల్లో అబార్షన్లకు గ్రీన్ సిగ్నల్!

 

రోజురోజుకీ పెరుగుతున్న హజ్ మృతుల సంఖ్య! భారతీయులు ఎందరో తెలిస్తే అవాక్కే!

 

సైబర్ నేరగాళ్ల కొత్త ప్రయత్నాలు! మీకు ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయా! స్పందించారో మీ బ్యాంకు అకౌంట్ ఖాళీ చేస్తారు!

 

ఇకపై నాణ్యంగా శ్రీవారి లడ్డూ ప్రసాదం! ఈవో ఆదేశాలు జారీ! పోటు కార్మికులతో సమావేశం!

 

ప్రతిరోజూ లెమన్ గ్రాస్ టీ తాగితే! గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందా!

 

ఆత్మహత్య చేసుకోబోయిన యాంకర్ రష్మి! దానికి కారణం అదేనా? వెలుగులోకి షాకింగ్ విషయాలు!

 

ఆంధ్రప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #Andhrapravasi #Environment #prabhas #kalki # holywood