ముంబయి పోలీసుల ముసుగులో భారీ సైబర్ మోసం! వైద్యుడిని బెదిరించి లక్షలు దోపిడీ !

Header Banner

ముంబయి పోలీసుల ముసుగులో భారీ సైబర్ మోసం! వైద్యుడిని బెదిరించి లక్షలు దోపిడీ !

  Thu Sep 19, 2024 19:35        Others

ధర్మవరం : ముంబయి పోలీసులం అంటూ సైబర్ నేరగాళ్లు ఓ వైద్యుడికి వీడియో కాల్ చేసి బెదిరించి రూ.33 లక్షలను తమ ఖాతాలో వేయించుకున్నారు. దీంతో బాధితుడు ధర్మవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఐదుగురు సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ధర్మవరం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న వెల్లడించారు.
సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన వైద్యుడు సూర్యనారాయణరెడ్డికి ఇటీవల ముంబయి పోలీసు యూనిఫామ్ ధరించిన ఓ వ్యక్తి వాట్సప్ వీడియో కాల్ చేశాడు. ముంబయిలో నరేష్ గోయల్ అనే వ్యక్తి కెనరా బ్యాంకులో రూ.500 కోట్లు అప్పుగా తీసుకున్నారని, అందులో కొంత మొత్తం మీ ఖాతాలో జమచేశారు. అందుకు ఆ వ్యక్తి నుంచి రూ.20 లక్షలు కమీషన్ తీసుకున్నారని వైద్యుడిని బెదిరించారు. రూ.33 లక్షలు ఇవ్వాలని లేకపోతే అక్కడికి వచ్చి అరెస్టు చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో భయభ్రాంతుడైన వైద్యుడు రూ.20 లక్షలు, రూ.13 లక్షలను రెండు విడతలుగా సైబర్ నేరగాళ్లు ఇచ్చిన ఖాతాలో జమ చేశాడు. అనంతరం నరేష్ గోయల్ అనే వ్యక్తి నుంచి తన ఖాతాలో అసలు నగదు జమ అయ్యిందా అనే విషయంపై ఆరా తీశాడు. మోసపోయానని తెలుసుకున్న వైద్యుడు ధర్మవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన ఇళయజర్, నంద్యాల జిల్లా అయ్యలూరు మెట్టు గ్రామానికి చెందిన ప్రహ్లాద, నంద్యాలకు చెందిన అంబిరెడ్డి, ఆళ్లగడ్డకు చెందిన సత్యం, బాపట్ల జిల్లా గూడవల్లికి చెందిన జావిద్ను అరెస్టు చేశామని ఎస్పీ తెలిపారు. వైద్యుడి నుంచి సైబర్ నేరగాళ్ల ఖాతాలో జమ చేసిన డబ్బును త్వరలో రికవరీ చేస్తామని ఎస్పీ చెప్పారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఆరోజు నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లు!

 

కుటుంబంలో 18 ఏళ్లలోపు పిల్లలు ఉన్నవారికి శుభవార్త! రేపే ప్రారంభం! ఇది అన్ని ఆర్థిక నేపథ్యాల కుటుంబాలకు అందుబాటులో!

 

బీఆర్ఎస్ కు హైకోర్టులో ఊహించని షాక్! పార్టీ ఆఫీసు కూల్చివేయాలని ఆదేశాలు జారీ!

 

కొత్త మద్యం పాలసీకి కేబినెట్ ఆమోదం! బీసీల రిజర్వేషన్ పై కీలక చర్చ!

 

ఇప్పటివరకు ఎవరూ ఊహించని టీడీపీ నిర్ణయం! గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆ పేరు ఖరారు!

 

మధ్యతరగతి ప్రజలకు చంద్రబాబు శుభవార్త! ఎవరెవరికి బెనిఫిట్ కలుగుతుంది?Don't miss..

 

చెబితే మీరు నమ్మకపోవచ్చు గానీ! వైసీపీ గుట్టు రట్టు చేసిన భూమా అఖిల!

 

శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు ముహూర్తం ఖరారు!

 

వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం ప్లాన్ ఇదే.. తేల్చేసిన పురందేశ్వరి! ఉద్యోగులను ప్రొబేషన్ పై!

 

మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్! తక్కువ ధరకే నాణ్యమైన కొత్త రకం మద్యం! కేబినెట్ సబ్ కమిటీలో!

 

మోదీకి చంద్రబాబురేవంత్ రెడ్డి శుభాకాంక్షలు! దేశాన్ని పురోగతి దిశగా నడిపించే మనోబలాన్ని..

 

సిమ్ కార్డుల కోసం కొత్త నిబంధనలు... వివరాలు ఇవిగో! పేపర్ లెస్ వ్యవస్థను తీసుకువచ్చిన డీఓటీ!

 

ఫ్లిప్‌కార్ట్‌ 'బిగ్‌ బిలియన్‌ డేస్‌తేదీలు వ‌చ్చేశాయ్‌! వారికి ఒక‌రోజు ముందుగానే అందుబాటులోకి సేల్‌!

 

ఫ్రీగా ఆధార్ అప్ డేట్... గడువు మరోసారి పొడిగించిన కేంద్రం! ఈ నేపథ్యంలో పదేళ్ల క్రితం నాటి!

 

ఇచ్చిన మాట నెర‌వేర్చిన మంత్రి లోకేశ్‌! ఆ ఊరు వారికి పండగే.. ఇక ఆ సమస్య లేనట్టే!!

 

ఈ మధ్య కాలంలో కనిపించని సీనియర్ నటి! మెమరీ లాస్ తో బాధపడుతున్నట్టు వెల్లడి!

 

పరీక్ష లేకుండా నేరుగా రూ.లక్షల జీతంతో ఉద్యోగం! ఈ డాక్యుమెంట్లు తీసుకొని ఇక్కడికి వెళ్లండి!

 

శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు ముహూర్తం ఖరారు!

 

చంద్రబాబు నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో కీలక భేటీ! పార్టీ బలోపేతంపై చర్చ!

 

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! మరో పథకం పేరు మార్పు!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 



   #andhrapravasi #police #ciber #vediocall #scam #fruad #doctor #mumbai #todaynews #flashnews #latestupdate