50MP కెమెరా, 16GB RAM, 512GB మెమరీ తో అతి తక్కువ ధరకి స్మార్ట్ ఫోన్!! ఎందుకు ఆలస్యం బుక్ చేసుకోండి!!
Wed Mar 27, 2024 15:57 Gadgetsఈ వారంలోనే లాంచ్ అయిన Lava O2 ఫోన్ 50MP కెమెరా, 16GB RAM, 512GB మెమరీ, 18W ఛార్జింగ్, 5000mAh బ్యాటరీ మరియు అల్ట్రా-ప్రీమియం డిజైన్‌తో వచ్చే ఈ ఫోన్ ఈ రోజు అమ్మకానికి వచ్చింది.
ఇంకా చదవండి: హీరోయిన్ ఆదితీరావు హైదరీని రహస్యంగా పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్!! దానికి కారణం ఇదే! వైరల్!!
ఈ సేల్ వివరాలు మరియు ఆఫర్లు ను ఇక్కడ తెలుసుకుందాం. కూపన్ తగ్గింపుతో అమెజాన్ సైట్‌లో ఈ ఫోన్ సేల్ ప్రారంభమైంది. 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.8,498 గా లాంచ్ అయింది. అయితే, ఈ ధరపై రూ.500 కూపన్ తగ్గింపు లభిస్తుంది. కాబట్టి, మీరు ఈ ఫోన్‌ను కేవలం రూ.7,998 ధర తో బడ్జెట్‌లో కొనుగోలు చేయవచ్చు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అమెరికా: H-1B వీసా రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు! పెరిగిన రిజిస్ట్రేషన్ ఫీజు!
యూఏఈ: ఈ దేశాల పౌరులకు శుభవార్త! వీసా ఆన్ అరైవల్!
ఆస్ట్రేలియా: స్టూడెంట్ వీసాలు ఇకపై సులువు కాదు! కస్టపడాల్సిందే!
ఐదేళ్లలో అభివృద్ధి నిల్! విధ్వంసం ఫుల్ !! అంతా రివర్సే పాలన! ఆర్భాటం గా అబద్దాల ప్రచారం
వియత్నాంలో వెలుగు చూసిన ఘటన!! వ్యక్తి పెద్ద పేగులోకి చొరబడి చిల్లులు పెట్టిన ఈల్ చేప..
దేశవ్యాప్తంగా ఒక్కరోజే ఉండే పండుగ హోలీ.. అ రోజున ఈ జాగ్రత్తలు తప్పనిసరి!! లేకుంటే..
దర్శకుడుతో రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన హీరోయిన్!! సోషల్ మీడియాలో హల్ చల్..
ఆదివారం ఇలాంటి పనులు చేస్తున్నారా? అయితే దరిద్రాన్ని మీరే స్వాగతిస్తున్నట్లు!!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #LavaO2 #NewPhone #LowCost #FlipKart #amazon #BankOffers #LavaO2NewPhone
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.