నెల్లూరు జిల్లా దగదర్తి దగ్గరే విమానాశ్రయం! తెట్టు వద్ద బ్రేక్, దగదర్తిలోనే టేకాఫ్!

Header Banner

నెల్లూరు జిల్లా దగదర్తి దగ్గరే విమానాశ్రయం! తెట్టు వద్ద బ్రేక్, దగదర్తిలోనే టేకాఫ్!

  Mon Nov 11, 2024 09:38        Others

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దగదర్తిలోనే విమానాశ్రయాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జగన్ హయాంలో పక్కకుపోయిన దగదర్తి విమానాశ్రయ ప్రతిపాదనను తిరిగి పట్టాలెక్కిస్తోంది. పస్తుత ధరల ప్రకారం కొత్త డీపీఆర్లను సిద్ధం చేసి, రెండు నెలల్లో టెండర్లు పిలవాలని అధికారులకు ఆదేశాలు జారీచేసింది. ధరల పెరుగుదల కారణంగా కొత్త ధరలతో అంచనాలు తయారు చేయాలని సూచించింది. విమానాశ్రయ నిర్మాణానికి భూములు అందుబాటులో ఉండడం.. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అన్ని అనుమతులూ ఇవ్వడంతో గుత్తేదారు సంస్థను ఎంపిక చేయగానే పనులు ప్రారంభించే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.



ఇంకా చదవండిమూడవ నామినేటెడ్ పోస్టుల లిస్ట్ విడుదల? ఏ ఏ పదవులు అంటే!



మరోచోట నిర్మిస్తామంటూ జగన్ కొత్త ప్రతిపాదన
దగదర్తి దగ్గర 1,352 ఎకరాల్లో విమానాశ్రయ నిర్మాణానికి సీఎం హోదాలో చంద్రబాబు 2019 జనవరిలో శంకుస్థాపన చేశారు. ఒప్పందం ప్రకారం రూ.30వేల కోట్లతో విమానాశ్రయాన్ని నిర్మించడానికి టర్బో కన్సార్షియంతో ఒప్పందం కుదిరింది. తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం దగదర్తిలో కాకుండా.. తెట్టు అనే ప్రాంతంలో 2వేల ఎకరాల్లో విమానాశ్రయాన్ని నిర్మించాలని కేంద్రానికి ప్రతిపాదన పంపింది. టర్బో కన్సార్షియంతో కుదిరిన ఒప్పందాన్ని రద్దుచేసింది. తెట్టు దగ్గర విమానాశ్రయ నిర్మాణానికి 2వేల ఎకరాలను కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వాటిలో ఎక్కువగా అటవీ భూములే ఉన్నాయి. దీంతో కేంద్రం నుంచి అనుమతులు రావడంలో జాప్యం చోటుచేసుకుంది. ఫీజబులిటీ అధ్యయనం చేసేందుకు ఏఏఐ బృందం పరిశీలించినా.. ఇప్పటికీ అనుమతులు ఇవ్వలేదు.



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఇద్దరు చీఫ్ గెస్ట్ లు - ఎవరు అంటే!

 

గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! మహిళల ఖాతాల్లో రూ 1500 జమ పై ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

ముంబయి నటి కేసులో కీలక నిందితుడు వైకాపా నేత సీఐడీ కస్టడీకి! విచారణలో కొత్త మలుపు!

 

ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం వరాలు! మరో ప్రాజెక్టుకు శ్రీకారం - భారీగా ఉద్యోగాలు వచ్చే అవకాశం! తగ్గేదేలే.. అంటున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్

 

నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా! ఈసారి వారికి అవకాశం పక్కా! చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

 

నేడు సీ ప్లేన్‌లో శ్రీశైలంకు సీఎం చంద్రబాబు! మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు?

 

రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు! వైసీపీకి ఊహించని షాక్ - ఈ కేసులో మాజీ ఎంపీ!

 

వైసీపీకి మరో షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రిజగన్ పై గాటు విమర్శలు!

 

ఇక నుంచి అలా చేయను... లోకేశ్పవన్పేరు పేరునా అందరికీ సారీ చెప్పిన శ్రీరెడ్డి! నాకు ఎలాగూ భవిష్యత్ లేదు!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలోనే సీఎం చంద్రబాబు వాట్సాప్ ప్లాన్! ఆధార్ తప్పనిసరిఇకపై ఆ సమస్యలన్నీ వాట్సాప్ లోనే చెక్!

 

ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

 

ఏపీ ప్రజలకు గుడ్ చెప్పిన ఆరోగ్య శాఖ మంత్రి! ఇకపై ఆరోగ్య శ్రీ ద్వారా...

 

మతిపోగొట్టే ఫీచర్లతో టాటా నానో ఎలక్ట్రిక్ కారు! కొత్తగా కారు కొనాలనుకునేవాళ్లకి ఇదే బంపర్ ఆఫర్! అతి తక్కువ ధరకే!

 

APNRTS కు 30 కోట్లు కేటాయింపు.. సమన్వయకర్తల నియామకం! ఎన్నారైలకు రోజుకు 100 విఐపి తిరుమల దర్శనాలు! ఐకాన్ టవర్ 2027 కి పూర్తి.. సీఎం చంద్ర బాబు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #nellore #airport #aeroplane #flights #newproject #todaynews #flashnews #latestupdate