మలేషియా: ఘోర అగ్ని ప్రమాదం లో బస్సు! ఒకరు మృతి పలువురికి తీవ్ర గాయాలు! భారతీయులే

Header Banner

మలేషియా: ఘోర అగ్ని ప్రమాదం లో బస్సు! ఒకరు మృతి పలువురికి తీవ్ర గాయాలు! భారతీయులే

  Sat Jan 13, 2024 18:47        Malaysia

మలేషియా: మలేషియాలో ఒక అగ్నిప్రమాదం సంభవించింది. నార్త్-సౌత్ ఎక్స్ప్రెస్ హైవేలో జరిగిన ఈ ప్రమాదంలో చెన్నైకి చెందిన ఒక టూరిస్ట్ మరణించాడు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. సింగపూర్ నుంచి కౌలాలంపూర్ వస్తున్న ఈ బస్సులో 28 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసు వారు తెలిపారు. చనిపోయిన వ్యక్తి మరియు గాయాల పాలైన ఇద్దరు వ్యక్తులు కుటుంబ సభ్యులు అని తెలిపారు. తదుపరి విచారణను పోలీసులు కొనసాగిస్తున్నారు.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Malaysia #MalaysiaNews #MalaysiaUpdates #Accidents #RoadAccidents #TeluguMigrants #IndianMigrants #AndhraMigrants #Migrants #TelanganaMigrants