మమతా ప్రభుత్వం కీలక నిర్ణయం! బెంగాల్‌ – జార్ఖండ్‌ సరిహద్దులు మూసివేత!

Header Banner

మమతా ప్రభుత్వం కీలక నిర్ణయం! బెంగాల్‌ – జార్ఖండ్‌ సరిహద్దులు మూసివేత!

  Fri Sep 20, 2024 12:21        India

పశ్చిమ బెంగాల్‌లో వరదలకు దామోదర్‌ వ్యాలీ కార్పొరేషన్‌ కారణమని సీఎం మమతా బెనర్జీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. జార్ఖండ్‌ సరిహద్దును మూసివేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మూడు రోజుల పాటు సరిహద్దులను మూసివేయాలంటూ అధికారులను దీదీ ఆదేశించారు.

 

ఇంకా చదవండిఏపీ ఎక్కడ బాగుపడిపోతుందా అన్న దిగులు మొదలైంది సైకోకి! సంతోషించాల్సిన సమయంలో జగన్ ఏడుపు! 

 

గురువారం పూర్వ మిడ్నాపూర్‌, హౌరా జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్ని మమతా బెనర్జీ సందర్శించిన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్‌లో వరదలకు దామోదర్‌ వ్యాలీ కార్పొరేషన్‌ (డీవీసీ) కారణమని ఆరోపించారు. ఇష్టమున్నట్టు నీటిని దిగువకు విడుదల చేశారన్నారు. ఇదంతా పక్కా ప్లాన్‌ ప్రకారమే జరిగిందని ఆరోపించారు. కేంద్రం ఆడుతున్న నాటకంలో ఇదొక కుట్రగా ఆమె పేర్కొన్నారు. దీనిపై తాము ఉద్యమిస్తామని హెచ్చరించారు.

 

ఇంకా చదవండిగల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి  

 

‘ఇది వర్షం నీరు కాదు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని డీవీసీ డ్యాముల నుంచి విడుదలైన నీరు ఇది. డ్యాముల్లో నీటి నిల్వ సామర్థ్యం 36 శాతం తగ్గింది. ఇందుకు కారణం కేంద్రం నిర్లక్ష్యమే. ఇదొక పెద్ద కుట్ర. దీన్ని అడ్డుకుంటాం’ అని మమతా అన్నారు. మానవ ప్రమేయంతో వచ్చిన ఈ వరదలకు డీవీసీనే బాధ్యత వహించాలని దీదీ డిమాండ్‌ చేశారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు ప్రభుత్వం వరం.. ఉచితంగా నెలకు 3 వేలు! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

పవన్ తో భేటీ తర్వాత బాలినేని సంచలన వ్యాఖ్యలు! వైసీపీకి వార్నింగ్ - కూటమికీ ముందస్తుగా!

 

వీసా గొడవ లేదు! పాస్‌ పోర్ట్‌ ఉంటే చాలు.. మూడు గంటల జర్నీ! ఈ దేశానికి పోటెత్తుతున్న భారతీయ టూరిస్టులు!

 

ఏపీ ఎక్కడ బాగుపడిపోతుందా అన్న దిగులు మొదలైంది సైకోకి! సంతోషించాల్సిన సమయంలో జగన్ ఏడుపు!

 

కూటమి ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు హెచ్చరిక! దాని జోలికి వెళ్లొద్దు అని సూచన! ఎందుకంటే..!

 

నేటి నుంచి ఏపీలో ఫ్రీ ఇసుక - బుకింగ్ ఇలా..! అధికారులు నుంచి ఇసుక రవాణా! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #India #WestBengal #RGKARHospital #Kolkata