పార్వతీపురం శంఖారావం సభలో లోకేశ్ ప్రసంగం.. ఎవరినీ వదిలిపెట్టేది లేదు పరదాలు కట్టిచ్చి తిప్పిస్తా
Wed Feb 14, 2024 17:13 Politics, అమరావతి - The Capital, చైతన్యరథం - TDP E-PAPERపార్వతీపురం శంఖారావం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రసంగం: కోడికత్తి టీమ్ లో సభ్యులు అవినాష్ రెడ్డి, అనిల్ యాదవ్, అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్, గోరంట్ల మాధవ్, ఎంపీ మార్గాని భరత్, కొడాలి నాని, మధుసూదన్ రెడ్డి – ఎన్నికల ముందు 25 ఎంపీలు గెలిస్తే ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నారు – 22 మంది లోక్ సభ, 9 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు... ఏనాడైనా కేంద్రాన్ని అడిగారా?
ఇంకా చదవండి: ఆస్ట్రేలియా: 74 సం. వృద్ధురాలికి దేశ బహిష్కరన!...
– వైసీపీలో నాయకులు బస్సు యాత్ర చేస్తున్నారు... దానిపేరు సామాజిక బస్సు యాత్ర – అసలు వైసీపీలోనే సామాజిక అన్యాయం జరుగుతోంది – ఇప్పటికే 63 మంది ఎమ్మెల్యేలు, 16 మంది ఎంపీలను బదిలీ చేశారు – బదిలీ చేసినవారిలో 90 శాతం మంది బీసీ, ఎస్సీ వాళ్లే ఉన్నారు – వైసీపీ బీసీ సెల్ అధ్యక్షుడిగా ఉన్న జంగా కృష్ణమూర్తి వైసీపీలో బీసీలకు తగిన గౌరవం ఇవ్వట్లేదని చెప్పారు – బీసీలకు రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
– అవినీతిపై చర్చకు నేను సిద్ధం... మీరు సిద్ధమా...? - రెడ్ బుక్ లో అంతా రాసుకున్నా... ఎవరినీ వదిలిపెట్టేది లేదు – పరదాలు కట్టుకుని తిరిగేది నేను కాదు... మీ జగన్ – నా చుట్టూ… నాయకుల చుట్టూ తిరగడం కాదు... ప్రజల చుట్టూ తిరగండి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నిక్కీహేలిపై డోనాల్డ్ ట్రంప్ వ్యంగ్య...
తస్మా జాగ్రత్త! రాత్రి పూట నిద్ర పట్టటం లేదా అయితే బి12 లోపం
మీరు గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? అయితే మీ సమాచారం
లండన్ దొంగలకి భయపడిపోతున్న భారత CEO లు.....
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి
#AndhraPravasi #TDP #TDPNews #AndhraPravasi #APNews #APPolitics #NaraLokesh #LokeshSpeech #Parvathipuram #ParvathipuramLokeshMeeting #Shankharavam
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.