కువైట్‌లో 21 నుంచి రెండు రోజులు ప్రధాని మోదీ పర్యటన! కారణం ఇదే!

Header Banner

కువైట్‌లో 21 నుంచి రెండు రోజులు ప్రధాని మోదీ పర్యటన! కారణం ఇదే!

  Tue Dec 17, 2024 22:13        Kuwait

కువైట్ ఆహ్వానం మేరకు డిసెంబర్ 21వ తేదీ నుంచి రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్రమోదీ ఆ దేశంలో పర్యటిస్తారు. కువైట్ అమీర్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా, క్రౌన్ ప్రిన్స్ షేక్ సబా అల్-ఖాలీద్, ప్రధాని అహ్మద్ అల్ అబ్దుల్లా అల్ సబాహ్ తదితరులతో ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.

 

ఇంకా చదవండిఏపీ ప్రజల కోసం మరో పథకం తెచ్చిన చంద్రబాబు! వారందరికీ ఫ్రీగా రూ.2వేల.. వైసీపీ సర్కార్ వాటిలో!

 

ప్రధాని మోదీ తన పర్యటనలో భాగంగా భారతీయ కమ్యూనిటీ సంఘాలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ నెల 22న కువైట్ ఉన్నత అధికారులతో ఆయన అధికారికంగా చర్చించనున్నారు. కువైట్‌లో దాదాపు 10 లక్షలమంది భారతీయులు నివసిస్తున్నారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు మోదీ పర్యటించని ఏకైక జీసీసీ సభ్య దేశం కువైట్.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

1981లో కువైట్‌ను సందర్శించిన చివరి భారత ప్రధాని ఇందిరా గాంధీ. 43 ఏండ్ల విరామం తర్వాత కువైట్‌లో ప్రధాని స్థాయి పర్యటన జరుగుతోంది. భారతదేశం, కువైట్‌ మధ్య లోతైన చారిత్రక సంబంధాలు, వ్యూహాత్మక ప్రాముఖ్యత, బలమైన ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయి. కువైట్ ఇంధన సహకారంలో ముఖ్యమైన భాగస్వామి మాత్రమే కాదు ఆ దేశ శ్రామికశక్తికి వెన్నెముకగా ఉండే భారతీయ ప్రవాస సమాజానికి కూడా ఆతిథ్యం ఇస్తున్నది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆ కేసులో పేర్ని నానికి బిగ్ షాక్! ఎట్టకేలకు లుక్‌ అవుట్‌ నోటీసు!

 

మరో గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! అమరావతి లో 24,276 కోట్ల పనులకు ఆమోదం! టెండర్ల ప్రక్రియ మొదలు! ఇక వారికి పండగే!

 

ఏపీకి మూడ్రోజుల వర్ష సూచన... ఆ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు!

  

ఏపీ ప్రజలకు భారీ శుభవార్త! వారి గుండెల్లో నిలిచిపోనున్న CBN! ఒక్కొక్కరికి... ఎప్పటి నుంచి అంటే?

  

పవన్ హామీని నిలబెడుతున్న చంద్రబాబు - సచివాలయంలో భేటీ! కీలక ఉత్తర్వులు..! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Kuwait #KuwaitNews #KuwaitUpdates #Gulf #GulfCountries #GulfNews #GulfUpdates #TeluguMigrants #IndianMigrants #AndhraMigrants #Migrants #TelanganaMigrants