జగ్గంపేట ప్రజాగళంసభలో చంద్రబాబు ప్రసంగం! మంచి వ్యక్తిని ఆదరించాలి..
Mon Apr 22, 2024 22:18 Politicsజగ్గంపేట ప్రజాగళంసభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగం: కేసుల పేరుతో టీడీపీ నేతలను వేధిస్తున్నారు – ఆఖరికి నాపైనే కేసులు పెట్టారు – రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేశారు – ఇవాళ ఏ శాఖ అయినా పనిచేస్తుందా? – నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యం నాశనం చేస్తున్నారు – మద్యం దుకాణాల్లో మాత్రం ఆన్ లైన్ పేమెంట్స్ ఉండవు – మద్య నిషేధం చేశాకే ఓటు అడుగుతా అన్నారు.. చేశారా – సీపీఎస్ రద్దు చేస్తా అన్నారు.. చేశారా – జాబ్ క్యాలెండర్ అన్నారు.. మెగా డీఎస్‌సీ వేస్తా అన్నారు.. వేశారా – మా హయాంలో కరెంట్ ఛార్జీలు పెరగలేదు – మా ప్రభుత్వం వచ్చాక తొలి సంతకం డీఎస్‌సీ దస్త్రంపైనే
ఇంకా చదవండి: డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని తప్పించాలంటూ సీఈవోకు టీడీపీ ఫిర్యాదు! బస్సు డోర్ వద్ద ఉండాలని చెప్పడమేంటి?
– ఇంట్లో దొంగ దూరితే అందరూ కలిసి దాడి చేస్తారా.. లేదా – రాష్ట్రానికి బందిపోటు దొంగ, దోపిడీదారుడు వచ్చారు – అన్ని వర్గాలకు మేలు జరిగేలా మేనిఫెస్టో తయారుచేశాం – మహిళలకు ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం – ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం – రైతును రాజుగా చేసే బాధ్యత నాది – మేం వచ్చాక ఇంటింటికీ వచ్చి రూ.4 వేలు పింఛను ఇస్తాం – మా హయాంలో అద్భుతమైన టిడ్కో ఇళ్లు కట్టాం – టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తాం – పేదలకు రెండు లేదా మూడు సెంట్ల ఇంటిస్థలం ఇస్తాం – మంచి వ్యక్తిని ఆదరించాలి.. అప్పుడే ప్రజలు బాగుంటారు – మూలనపడిన ఎత్తిపోతల పథకాలను బాగు చేస్తాం – ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందిస్తాం – ఉద్యోగాలు కావాలంటే కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలి – ఎవరివల్ల బాగుంటామో ప్రజలంతా లెక్కలు వేసుకోవాలి : టీడీపీ అధినేత చంద్రబాబు
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
యూఏఈ: కలుషితమైన నీరుతో నివాసుల ఆందోళన! తాగునీటి కొరత! పచ్చగా మారిన నీరు!
సింగపూర్: భారతదేశపు మసాల పౌడర్ బ్యాన్! కెమికల్స్ మోతాదుకు మించి! హెచ్చరించిన ప్రభుత్వం!
ఒమన్: సమ్మర్ షెడ్యూల్ విడుదల చేసిన సలామ్ ఎయిర్! కొత్త గమ్యస్థానాలు! జూన్ నుండి అందుబాటులో!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #TDP #TDPNews #Chandrababu #Meeting
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.