జగన్ పై ఎమ్మెల్యే హాట్ కామెంట్స్ - విజయమ్మ లేఖతో జరిగేది ఇదే! పార్టీ కోసం పని చేసిన వారంతా!

Header Banner

జగన్ పై ఎమ్మెల్యే హాట్ కామెంట్స్ - విజయమ్మ లేఖతో జరిగేది ఇదే! పార్టీ కోసం పని చేసిన వారంతా!

  Fri Nov 01, 2024 16:40        Politics

ఏపీలో విపక్ష వైసీపీని, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ను టార్గెట్ చేస్తూ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ఇవాళ ఘాటు విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా రష్మిలతో ఆస్తుల వివాదం నుంచి వైసీపీ నేతల రాజీనామాల వరకూ పలు అంశాలపై జగన్ ను నిలదీస్తూ గంటా తీవ్ర విమర్శలు చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమంతో పాటు అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తుంటే, వాలంటీర్లు లేకుండా పెన్షన్స్ ఇస్తుంటే వైసీపీ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. చెల్లి, తల్లితో జగన్ ఆస్తుల వివాదంపై గంటా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి , ఓ రాజకీయ పార్టీకి ఏం న్యాయం చేస్తారంటూ గంటా ప్రశ్నించారు. గతంలో పార్టీ కోసం పని చేసిన వారంతా ఒక్కొక్కరుగా వైసీపీని వీడి బయటకు వస్తున్నారన్నారు.

 

ఇంకా చదవండివైఎస్ జగన్ కు షర్మిల కొట్టిన అసలు దెబ్బ ఇదే! గతంలో వేసిన అడుగులు - ఆస్తులను మించిన కష్టం!

 

త్వరలో మరి కొంతమంది బయటకు వచ్చే అవకాశం ఉందన్నారు. తాజాగా విజయమ్మ రాసిన లేఖతో పార్టీ వైసీపీ మునిగిపోయిందన్నారు.ఇప్పుడు జగన్ తప్ప ఎవరూ అక్కడ మిగలరన్నారు. 2004లో 92 లక్షల రూపాయలుగా ఉన్న వైఎస్ జగన్ ఆస్తులు..2009నాటికి రూ.370 కోట్లకు చేరాయని గంటా ఆరోపించారు. . కేవలం జగన్ మీద 47 కేసులు ఉన్నాయని, చంబల్ దేవి తర్వాత అత్యధిక కేసులు ఉన్నది ఆయన మీదే ఉన్నాయని గంటా విమర్శించారు. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారంలో కేంద్రంతో మాట్లాతామని, అవసరమైతే ఢిల్లీకి కూడా వెళ్తామని జగన్ తెలిపారు. అలాగే రుషి కొండ భవనాల విషయంలోనూ ఏం చేయాలనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీల్ని నిలబెట్టుకుంటుందని గంటా తెలిపారు.

ఇంకా చదవండిఆమెకు అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు న్యూస్ కూడా నచ్చవచ్చు:

కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్! కుటుంబంలో 18 ఏళ్లు నిండిన వారికి శుభవార్త.. రూ.లక్షకు రూ.2 లక్షలు లాభం!Don't Miss

 

చంద్రబాబు విజయనగరం జిల్లా పర్యటనలో మార్పు! ఎందుకో తెలుసా..?

 

ఈరోజే నామినేటెడ్ పోస్టుల రెండవ లిస్టు విడుదలటీటీడీ చైర్మన్ ఆయనేనా?

 

పోలీసుల వేషంలో కిడ్నాప్ డ్రామా...చంపుతామని బెదిరింపు! వాహన తనిఖీలో నిందితులు అరెస్ట్!

 

మద్యంపై చేసే ఖర్చులో తెలుగు రాష్ట్రాలే టాప్! సంవత్సరానికి ఎంతో తెలుసా?

 

ఏపీలో మందుబాబులకు వెరైటీ ఆఫర్! ఒక బాటిల్ కొంటే అవి ఫ్రీ!

 

గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ నియామక వివాదం! ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో హల్ చల్!

 

విభజన తర్వాత ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి పచ్చ జెండా! నవంబర్ లోపు గుత్తేదారులకు ఆహ్వానం!

 

-చలాన్పేరుతో కొత్త స్కామ్‌! ఒక్క క్లిక్ తో బ్యాంక్ అకౌంటు ఖాళీ! హెచ్చరికలు జారీ చేసిన కేంద్రం!

 

పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేక సమావేశం! ఎప్పుడు - ఎందుకు?

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో ఈరోజు పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! మీ కోసం!

 

ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్పై మరో కీలక అప్డేట్! 24 గంటల్లో గ్యాస్ సిలిండర్లు డెలివరీ! వాళ్లు డబ్బులు కట్టాల్సిందే!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews