ఏపీ ప్రజలకు గుడ్ చెప్పిన ఆరోగ్య శాఖ మంత్రి! ఇకపై ఆరోగ్య శ్రీ ద్వారా...

Header Banner

ఏపీ ప్రజలకు గుడ్ చెప్పిన ఆరోగ్య శాఖ మంత్రి! ఇకపై ఆరోగ్య శ్రీ ద్వారా...

  Fri Nov 08, 2024 13:58        Politics

రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆరోగ్య శ్రీ కింద ప్రతి ఒక్కరికీ రూ.25 లక్షల వైద్య సాయం అందిస్తామని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ తెలిపారు. ఈ క్రమంలో ఆయన నేడు(శుక్రవారం) కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వం వైద్యారోగ్య రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం పెట్టిన 2 వేల కోట్ల బకాయిలు మా ప్రభుత్వం తీర్చిందని మంత్రి తెలిపారు. అంతేకాదు వైసీపీ హయాంలో వైద్య రంగాన్ని విస్మరించిందని ఫైరయ్యారు. 'గాడి తప్పిన వైద్య వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. వైద్య వ్యవస్థను పెట్టేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందుకుగానూ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.4 వేల కోట్లు ఖర్చు చేసేందుకు నిర్ణయించింది' అని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

న్యూజిలాండ్ పర్యటనలో ప్రధానితో తెదేపా ఎమ్మెల్యేల భేటీ! ఏపీ అభివృద్ధి అంశాలపై చర్చలు!

 

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్హోంమంత్రి అనిత భేటీ! ఫేక్ పోస్టులపై కఠిన చర్యలు!

 

టీడీపీ కార్యాలయంలో ప్రజావేదిక! 08-11-2024 న పాల్గొననున్న మంత్రులునాయకుల షెడ్యూల్!

 

వైసీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబు సీరియస్‌ వార్నింగ్‌! వారిని వదలిపెట్టే ప్రసక్తే లేదు!

 

నేడు ఢిల్లీలో అమిత్ షాను కలవనున్న పవన్ కల్యాణ్! ఎందుకో తెలుసా! కేబినెట్ భేటీ ముగిసిన వెంటనే!

 

విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం! విద్యావిధానంలో మరియు ఆ విషయంలో కీలక మార్పులు.. ఇక పండగే! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP