ఈసారి అమరావతిలోనే రిపబ్లిక్ డే - ఎక్కడో తెలుసా..? తొలిసారి రాష్ట్రస్దాయి వేడుక ఇదే!

Header Banner

ఈసారి అమరావతిలోనే రిపబ్లిక్ డే - ఎక్కడో తెలుసా..? తొలిసారి రాష్ట్రస్దాయి వేడుక ఇదే!

  Thu Nov 28, 2024 17:52        Politics

ఏపీలో ఈసారి రిపబ్లిక్ డే వేడుకలు అమరావతి రాజధానిలోనే జరగబోతున్నాయి. గతంలో విజయవాడలో నిర్వహిస్తూ వచ్చిన ప్రభుత్వం ఈసారి మాత్రం అమరావతి రాజధానిలో నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. అధికారులు ఇప్పటికే క్షేత్రస్దాయిలో పర్యటించి రిపబ్లిక్ డే నిర్వహణకు అనువైన స్దలాల్ని వెతుకుతున్నారు. త్వరలో దీనిపై తుది వేదిక ఖరారు కానుంది. ఏపీ రాజధానిగా అమరావతి ఎంపికై 9 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకూ ఒక్కసారి కూడా రాష్ట్రస్దాయి వేడుకల్ని ఇక్కడ నిర్వహించలేదు. ఈసారి ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని పట్టుదలగా ఉంది. దీంతో ఇప్పటినుంచే రాజధాని సందడి కనిపించేలా రాష్ట్రస్దాయి వేడుకలు నిర్వహించబోతోంది.

 

ఇంకా చదవండి: షాకింగ్ న్యూస్..ప్రధాని మోదీని చంపేస్తామంటూ ముంబై పోలీసులకు ఫోన్ కాల్! ఎవరు చేశారు? అసలు నిజం ఇదే!

 

ఈసారి అమరావతిలో రిపబ్లిక్ డే జరిగితే రాజధానిలో జరిగే తొలి రాష్ట్రస్దాయి వేడుక ఇదే కానుంది. దీంతో ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అమరావతిలోని రాయపూడి సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు పక్కన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే టవర్ల సమీపంలో ఎన్‌ఆర్టీ టవర్స్‌కు వెళ్లే మార్గంలో ఉన్న స్థలాన్ని ఈసారి రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణకు పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఆర్డీఏ కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌, గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి, సీఎంవోలో జీఏడీ అధికారి సురేశ్‌కుమార్‌, ఏఎస్పీ ఏటీవీ రవి, తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ దీన్ని పరిశీలించారు. ఈ మేరకు వారు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. అనంతరం ప్రభుత్వం అధికారికంగా దీనిపై ప్రకటన చేయనుంది.


ఇంకా చదవండి: ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్! పెన్షన్ లపై కీలక ఆదేశాలు! పూర్తి వివరాలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి సంక్షేమ పథకాలు రద్దు! 10 మందితో ఈగల్ కమిటీలు ఏర్పాటు!

 

వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు.. వారంతా జైలుకు వెళ్ల‌డం ఖాయం - గుట్టును రట్టు చేసిన RRR!

 

ఈ నెల 30 నుంచి '6 అబద్ధాలు 66 మోసాలు' పేరుతో బీజేపీ నిరసన! కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలకు!

 

గుడ్ న్యూస్: 30 శాతం సబ్సిడీతో మహిళకు రూ. 5 లక్షలు! నెలకు ఎంత కట్టాలంటే? అసలు విషయం ఇదే!

 

శుభవార్త చెప్పిన చంద్రబాబు.. 10,000 మందికి ఉద్యోగాలు! ఆ జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు!

 

పెన్షన్ దారులకు పండగే పండగ.. ఒకరోజు ముందుగానే పెన్షన్ డబ్బులు! కొన్ని కీలక మార్పులు - కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

 

ఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ సీట్లకు నోటిఫికేషన్‌ జారీ! ఎప్పటినుంచి అంటే!

 

కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌తో పవన్ కల్యాణ్ భేటీ! పర్యాటక ప్రాజెక్టులు, వర్సిటీపై కీలక చర్చలు!

 

నిన్నటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన ఆర్జీవీ..తెలంగాణ, తమిళనాడులో పోలీసుల గాలింపు! ఈరోజు ఏపీ హైకోర్టులో..

 

భారతీయులకు భారీ షాక్: అమెరికా వెళ్లే కల ఆగిపోయినట్టేనా - 11వేల మంది ఉద్యోగాలు కట్! రాబోయే రోజుల్లో ఈ వీసాలుఇంక దక్కవని!

 

శుభవార్త చెప్పేసిన సీఎం.. ఇక రాష్ట్రంలో అందరికీ ఉచిత విద్యుత్! 100 శాతం సౌర విద్యుత్ వినియోగం!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews