గుడ్ న్యూస్: ఇకపై ప్రతినెలా మూడో శనివారం.. ఇలాంటి స్కీమ్ దేశంలో ఎక్కడా లేదు! దీని కోసం త్వరలోనే..

Header Banner

గుడ్ న్యూస్: ఇకపై ప్రతినెలా మూడో శనివారం.. ఇలాంటి స్కీమ్ దేశంలో ఎక్కడా లేదు! దీని కోసం త్వరలోనే..

  Mon Jan 20, 2025 07:00        Politics

ఆంధ్రప్రదేశ్ తప్ప దేశంలో ఏ రాష్ట్రం కూడా స్వచ్ఛత కోసం ఒక రోజును కేటాయించలేదని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌ లో మాత్రమే ప్రతి నెలా మూడో శనివారం "స్వచ్ఛతా డివస్‌"గా పాటిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మైదుకూరులో కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన "స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్‌" కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం లాంఛనంగా ప్రారంభించిన విషయాన్ని పట్టాభి గుర్తు చేశారు. స్వచ్ఛత కోసం సీఎం చంద్రబాబు సభలో అందరి చేత ప్రమాణం చేయించారని చెప్పారు. నిన్న ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 4.74 లక్షల మంది స్వచ్ఛత కోసం ప్రమాణం చేశారని పట్టాభి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో స్వచ్ఛాంధ్ర దివస్ కార్యక్రామాన్ని శనివారం నిర్వహించినట్లు చెప్పుకొచ్చారు.

 

ఇంకా చదవండి: నిరుద్యోగ యువతకు బంపర్ ఆఫర్! ప్రధాని ఇంటర్న్‌షిప్ పథకం ప్రారంభం – 500 కంపెనీలతో శిక్షణ! దరఖాస్తుకు త్వరపడండి!

 

బస్‌స్టాప్, బస్ స్టేషన్లలో సహా అనేక ప్రాంతాల్లో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. ఏపీలో ఇంకా 46 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త తొలిగించాల్సి ఉందని పట్టాభి తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ 2 వరకూ స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో చెత్త తొలగించనున్నట్లు చెప్పారు. దీని కోసం త్వరలోనే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డ్రోన్స్ ద్వారా ప్రతి ఊరిలోనూ చెత్త ఉన్న ప్రాంతాలను గుర్తించనున్నట్లు పట్టాభి వెల్లడించారు. ఇకపై ప్రతినెలా మూడో శనివారం స్వచ్ఛ దివస్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఒక్కో నెల ఒక్కో థీమ్‌తో ఏడాదికి 12 అంశాలపై ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టు? వేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆ పార్టీలోకి ఎంట్రీ ఇస్తున్న సినీ నటుడి కూతురు! రాజకీయాల్లో కీలక పరిణామం...

 

ఏపీ లో భూముల రిసర్వే మళ్ళీ షురూ! ఎప్పటి నుంచి ఆంటే? కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

బాధ్యతల స్వీకరణ తర్వాత భారత్‌లో ట్రంప్‌ పర్యటన! ఎప్పుడు? ఎందుకూ అంటే.!

 

ఓరి దేవుడా.. మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం! భక్తులు భయంతో ఉరుకులు పరుగులు!

 

జగన్ వ్యవహారం పై అమిత్ షా ఆరా.. మొత్తం చెప్పేసిన చంద్రబాబు, లోకేష్! ఎందుకో తెలుసా ? ఇక జైలుకేనా?

 

ఏపీ శుభవార్త: ఈ పథకాల్లో మూడు రకాలు.. ఆ రైతులకు అకౌంట్లో డబ్బు జమ.. మీకు వచ్చిందా?

 

జగన్ అసమర్థ పాలనతో బైపాస్ పనులపై రూ.400 కోట్ల అదనపు భారం! కేంద్ర మంత్రి సంచలన ఆరోపణలు

 

మగాడి తోడు లేకున్నా బాగానే ఉన్నా.. 53 ఏళ్ల వయసు! ఆ స్టార్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews